wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NIPCCD Training - AP

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ఏ సంవత్సరంలో ఇండియా లో పోషణాభియాన్ ప్రధానమంతి గారిచే ప్రారంభించబడింది ?

a)

2106

b)

2017

c)

2018

d)

2019

2.

NNM లో ఉండే కీ ఆక్టివిటీస్ ఏమిటి ?

a)

సామజిక వేడుకలు , జన చెతన్యం

b)

ILA

c)

కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్

d)

పై వన్ని

3.

గర్భవతి ఏ సమయమయంలో ఎక్కువగా మరణిస్తుంది ?

a)

డెలివరీ సమయంలో మరియు డెలివరీ తర్వాత 1 లేదా 2 రోజులు లోపు

b)

గర్భవతి అయినా 15 వ నెలలో

c)

గర్భవతి అయినా 16 వ నెలలో

d)

పై వన్ని ఒప్పు

4.

కేస్ అంటే ఏమిటి ?

a)

కన్వర్జెన్స్ ఏజెన్సీ సర్వీసెస్

b)

కంప్యూటర్ అప్లికేషన్ సిస్టం

c)

కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్

d)

కామన్ అప్లికేషన్ సాఫ్ట్

5.

CBE అంటే ఏమిటి ?

a)

చైల్డ్ బాల్ ఎక్స్పరిమెంట్

b)

చేంజ్ బేస్ ఎంట్రీ

c)

కమ్యూనిటీ బేసెడ్ ఈవెంట్స్

d)

కమ్యూనిటీ బేస్డ్ ఎంటర్టైన్మెంట్

6.

2 సవంత్సరాలలోపు పిల్లలలో లోపపోషణ తాగించాలంటే ఎం చెయ్యాలి ?

a)

పిల్లవాడిని డాక్టర్ కి చూపించి మెడిసిన్ పొందటం

b)

6 నెలల వారు కేవలం తల్లిపాలు ఇవ్వటం మరియు తర్వాత తగిన అనుబంధాపోషక ఆహారం

c)

పిల్లలలకు ఎక్కువ బంగాళాదుంపలు మరియు ఆహారాన్ని ఇవ్వటం

d)

పై వన్ని ఒప్పు

7.

ఏ వ్యవధిలో 1000 రోజుల సంరక్షణ జరుగుతుంది ?

a)

ప్రెగెన్సీ అయినా దగ్గర నుండి 2 సంవత్సరాల వరకు

b)

9 నెలల ప్రెగెన్సీ మరియు 2 సంవత్సరాల వరకు

c)

డెలివరీ , నవజాత కాలం మరియు 2 సంవత్సరాలు

d)

గర్భవతి మరియు 32 నెలలు

8.

రక్తస్రావం ఎప్పుడు జరుగుతుంది ?

a)

డెలివరీ సమయంలో

b)

బిడ్డకు నెల రోజులలోపు

c)

డెలివరీ అయినా తర్వాత 20 రోజుల లోపు

d)

9 వ నెల గర్భవతిగా ఉన్నపుడు

9.

గర్భిణీ తల్లుల ప్రాణాలను ఎలా కాపాడగలం ?

a)

ఆమెను మతపరమైన ప్రదేశానికి తీసుకువెళ్లటం ద్వారా

b)

సమస్యను గుర్తించి సహాయం అందించటం

c)

డబ్బు ఆదా చెయ్యటానికి కుటుంబానికి సహాయం చేస్తుంది

d)

డెలివరీ తర్వాత సలహా ఇవ్వటం ద్వారా

10.

ఎప్పుడు ఎక్కువగా పిల్లలో లోపపోషణ ప్రారంభమవుతుంది ?

a)

2 నుంచి 8 నెలల లోపు

b)

2 సంవత్సరాల తర్వాత

c)

0 నుంచి 24 నెలల లోపు

d)

పై వన్ని ఒప్పు

11.

పిల్లలో stunting ని ఎలా గుర్తిస్తాము ?

a)

వయసుకు తగిన బరువు

b)

వయసుకు తగిన ఎత్తు

c)

పొడవు /వయసుకు తగిన ఎత్తు

d)

పై ఏమి కాదు

12.

పిల్లలో wasting ని ఎలా గుర్తిస్తాం ?

a)

ఎత్తుకు తగిన బరువు / పొడవు

b)

వయసుకు తగిన బరువు

c)

MUAC

d)

పిల్లల కదలికను గమనించటం ద్వారా

13.

బరువు / ఎత్తు / లేదా పొడవు లిచేటప్పుడు పిల్లల కొలతలు తీసుకొటానికి కనీస సమయం

a)

4

b)

3

c)

2

d)

1

14.

పిల్లలలో ఎక్కువగా లోపపోషణకు ముఖ్యమైన కారణాలు ?

a)

సరిపోని ఆహారం

b)

పునరావృత అనారోగ్యం

c)

పేదరికం

d)

పై వన్ని ఒప్పు

15.

నవజాత శిశు మరణానికి ప్రధాన కారణాలు ఏమిటి?

a)

తీవ్రమైన ఇన్ఫెక్షన్, బర్త్ అస్ఫిక్సియా, ముందుగా జన్మించేడాం

b)

మలేరియా, ఎయిడ్స్

c)

ప్రమాదం, ఇంటి డెలివరీ, అసురక్షిత డెలివరీ

d)

అవన్నీ సరైనవే

16.

ILA అంటే ఏమిటి?

a)

Indian Legal Agency

b)

Institutional Learning Applications

c)

Incremental Learning Approach

d)

Indian Learning Academy

17.

సమయానికి ముందుగా జన్మించేడాం (premature) అంటే ఏమిటి?

a)

39 weeks

b)

40 weeks

c)

46 weeks

d)

37 weeks or before

18.

LS అప్లికేషన్ లో ఎన్ని మాడ్యూల్?

a)

7

b)

8

c)

9

d)

10

19.

AWW అప్లికేషన్ లో ఎన్ని మాడ్యూల్

a)

7

b)

8

c)

9

d)

10

20.

మూడు ఆలస్యం ప్రకారం (Three Delays) రెండవ ఆలస్యం ఏమిటి?

a)

సమస్యను గుర్తించడంలో ఆలస్యం

b)

రవాణాలో ఆలస్యం

c)

సంరక్షణ అందించడంలో ఆలస్యం

d)

అవన్నీ మూడు ఆలస్యం కూడా సరైన