Worksheets2020 Week1 Luke 1-4
Total questions: 10
Worksheet time: 5mins
Luke Gospel written approximately around what time ?
లూకా సువార్త సుమారుగా ఎప్పుడు రాయబడింది ?
62 BC
62 క్రీపూ
62 AD
62 క్రీశ
162 AD
162 క్రీశ
72 AD
72 క్రీశ
Zacharias belongs to which of the priestly course ?
జెకర్యా ఏ తరగతి లోనున్న యాజకుడు ?
Aaron
అహరోను
Alijah
అలీయ
Abijah
అబీయా
Abdullah
అబ్దుల్లా
Why Luke has written the Gospel ?
లూకా, సువార్త ఎందుకు రాసెను ?
To become famous
పేరు సంపాదించుటకు
To please the disciples
శిష్యులను మెప్పింప చెయ్యడానికి
To justify Jesus is the son of God only for Jews
యేసు కేవలము యూదులకు దేవుని కుమారుడని నిరూపించడానికి
To prove the things told about Jesus are true
యేసు క్రీస్తు కి సంబంధించిన సంగతులు నిజమని చెప్పడానికి
Find the wrong one
తప్పు పట్టుము
Pontius Pilate - Judea,
యూదయ - పొంతిపిలాతు
గలిలయ - హేరోదు
Herod - Galilee
ఇతూరయ త్రకోనీతి - అగ్రిప్ప
Iturea and Traconitis - Agrippa
అబి లేనే దేశము - లుసానియ
Lysanias - Abilene
What did John the Baptist did not tell the soldiers ?
బాప్తిస్మమిచ్చు యోహాను సైనికులకు ఏమి చేయవలెనని చెప్పలేదు ?
to fight with enemies
శత్రువులతో యుద్ధము చేయవలెను
Do violence to no man
ఎవనిని బాధపెట్టవద్దు
Do not accuse any one falsely
ఎవని మీదను అపనింద వేయవద్దు
be content with your wages
జీతములతో తృప్తిపొందియుండుడి
According to Luke's genealogy if God is 1
Jesus is 77. if Adam is 1, Abraham is ___
లూకా వంశవృక్షములో దేవుడు 1 అయితే యేసుక్రీస్తు 77. ఆదాము 1 అయితే అబ్రాహాము ఎంత?
21
19
23
24
Why Jesus was tempted after 40 days of fasting ?
యేసుక్రీస్తు ఎందుకు శోధింపబడెను (40 దినముల ఉపవాసము తరువాత)
Satan can defeat any one by tempting
సాతానుడు ఎవరినైనా శోధించి గెలవగలడు
to prove he is like us and show us a model
యేసుక్రీస్తు మనవలె శోధింపబడి మనకు మాదిరి ఉంచెను
Because Jesus not full with Holy Spirit
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడు అవ్వలేదు
Because Jesus does not have holy Spirit
యేసు లో పరిశుద్ధాత్మ లేడు కనుక
What verses Satan used to tempt Jesus ?
సాతాను ఏఏ వచనములతో యేసు క్రీస్తును శో ధించెను ?
Psalm 19:11-12
కీర్తనలు 19:11-12
Psalm 119: 11-12
కీర్తనలు 119:11-12
Psalm 91:11-12
కీర్తనలు 91:11-12
Psalm 9: 11-12
కీర్తనలు 9:11-12
What is meaning of Theophilus ?
థెయొఫిలా అను మాటకు అర్ధమేమి?
friend of God
దేవునికి మిత్రుడు
enemy of God
దేవునికి శత్రువు
God be with us
దేవుడు మనకు తోడు
having good theological knowledge
దేవుని జ్ఞానము కలిగిన వాడు
Find the wrong one which is not in Luke chapter 4
తప్పు పట్టుము ( లూకా 4 వ అధ్యాయములో లేదు )
Naiman - Leprosy
నయమాను - కుష్ఠరోగము
Legion - Devil possessed
సేన - అపవిత్రాత్మ పట్టినవాడు
Simon mother in law - Fever
సీమోను అత్త - జ్వరము
widow - Sarepathu
విధవరాలు - సారెపతు
