Worksheets2020 week 2 Luke 5-8 chapters
Total questions: 10
Worksheet time: 5mins
The __________ has authority on earth to forgive sins...."
అయితే పాపములు క్షమించుటకు భూమి మీద __________కి అధికారము కలదు
Son of God
దేవుని కుమారుని
Son
కుమారుని
God
దేవుని
Son of Man
మనుష్యకుమారుని
The two boats near Lake of Gennesaret are one belongs to Simon and other belongs to John
గెన్నేసరెతు సరస్సుతీరమున ఉన్న రెండు దోనెలలో ఒకటి సీమోనుది రెండవది యోహానుది
False
తప్పు
True
ఒప్పు
Which one of the below person is not a disciple of Jesus Christ ?
ఈ క్రిందవారిలో ఎవరు యేసుక్రీస్తు శిష్యుడు కాదు ?
Alphaeus
అల్ఫయి
Judas
యూదా
Bartholomew
బర్తొలొమయి
Philip
ఫిలిప్పు
How demons possessed (Legion) man addressed Jesus ?
సేన అను దయ్యములుపట్టినవాడు యేసుని ఏమని సంబోధించెను ?
Son of God
దేవుని కుమారుడా
Son of the Most powerful God
సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడా
Son of the Most High God
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా
Son of Most Glorius God
సర్వమహిమగల దేవుని కుమారుడా
Where we can find some things what has been said in Luke Chapter 6 ?
లూకా సువార్త 6 వ అధ్యాయములో చెప్పబడిన కొన్ని సంగతులు మరల ఎక్కడ చూడవచ్చు ?
Mark chapter 5
మార్కు 5 వ అధ్యాయము
Mathew chapter 5
మత్తయి 5 వ అధ్యాయము
John chapter 5
యోహాను 5 వ అధ్యాయము
Acts chapter 5
అపో.కార్యములు 5 వ అధ్యాయము
Why do you call me, 'Lord, Lord,' and do not do what I say? Reference ?
నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? రిఫరెన్స్ ?
Malachi 3:16
మలాకీ 3:16
Luke 6:46
లూకా 6: 46
Luke 6: 48
లూకా 6: 48
Malachi 1:8
మలాకీ 1:8
Many Christian Scholars say that Mahathma Gandhi practiced this verse
చాలా మంది బైబిల్ పండితులు మహాత్మగాంధి ఈ వాక్యాన్ని అనుసరించాడు అని అంటారు
Luke 5:29
లూకా 5:29
Luke 7:29
లూకా 7:29
Luke 6:29
లూకా 6:29
Luke 8:29
లూకా 8:29
We (believers) should be like which seed ?
క్రైస్తవులమైన మనము ఏ విత్తనములవలె ఏ ఉండవలెను ?
Good seed fell on the good ground
మంచినేలను పడిన మంచి విత్తనములవలె
Seed fell on the good ground
మంచినేలను పడిన విత్తనములవలె
Seed fell on the wayside
త్రోవ ప్రక్కను పడిన విత్తనములవలె
Good seed fell on rocks
రాతినేలను పడిన విత్తనములవలె
Who is mother of Jesus according to Luke chapter 8 ?
లూకా 8 వ అధ్యాయము ప్రకారము యేసు తల్లి ఎవరు ?
Mary Magdalene
మగ్దలేనే మరియ
Those who hear the word of God
దేవుని వాక్యము వినిన వారు
who hear God's word and put it into practice
దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించున వారు
Mary of Bethany
బేతని మరియ
If every one does according to this verse, happiness will be every where (churches, organization, the world)
ప్రతీ ఒక్కరు ఈ వచనము ప్రకారము జీవిస్తే అంతటా సంతోషమే
(సంఘములో సంస్థలలో ప్రపంచములో)
Luke 8:31
లూకా 8:31
Luke 5:31
లూకా 5:31
Luke 6:31
లూకా 6:31
Luke 7:31
లూకా 7:31
