Worksheets2020 week 4 (Luke 13-16)
Total questions: 10
Worksheet time: 5mins
Who said this ? "They have Moses and the Prophets; let them listen to them"
"వారియొద్ద మోషేయు ప్రవక్త లును ఉన్నారు; వారి మాటలు వినవలెను" అని ఎవరు చెప్పిరి ?
Father God
తండ్రి అయిన దేవుడు
Father of prodigal son
తప్పిపోయిన కుమారుని తండ్రి
Abraham
అబ్రాహాము
Jesus Christ
యేసు క్రీస్తు
Who will "either hate the one and love the other, or else be loyal to the one and despise the other" ? person = servant
"ఒకని ద్వేషించి ఒకని ప్రేమిం చును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును" ఎవరు ?
No person
ఏ వ్యక్తి కాదు
Every person
ప్రతీ వ్యక్తి
Few persons
కొంతమంది వ్యక్తులు
Many persons
చాలామంది వ్యక్తులు
Who said this/thought this? and how many times ? " I have sinned against heaven and before you"
ఎవరు ఈ విధంగా అనుకున్నారు/చెప్పారు? ఎన్ని సార్లు "నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని"
Younger son twice
చిన్న కుమారుడు రెండుసార్లు
Younger son once
చిన్న కుమారుడు ఒక్కసారి
Younger son thrice
చిన్న కుమారుడు మూడుసార్లు
elder son once
పెద్ద కుమారుడు ఒక్కసారి
How many times number eighteen (18) is mentioned in theses chapters (13-16) ?
సంఖ్య పదునెనిమిది ఎన్నిసార్లు ప్రస్తావించబడింది 13-16 అధ్యాయములలో ?
Once
ఒక్కసారి
Twice
రెండుసార్లు
Thrice
మూడుసార్లు
Eighteen times
18 సార్లు
“if it bears fruit, well. But if not, after that you can cut it down” Who said this and to whom ?
అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుము అని ఎవరు ఎవరితో చెప్పిరి ?
Owner to keeper of Vineyard
యజమానుడు ద్రాక్షతోటమాలితో
Owner to Keeper of graveyard
యజమానుడు సమాధులదొడ్డి మాలితో
Keeper of graveyard to owner
సమాధులదొడ్డి మాలి యజమానునితో
Keeper of Vineyard to owner
ద్రాక్షతోటమాలి యజమానునితో
For everyone "who exalts himself will be exalted., and he who humbles himself will be humbled"
True or False and Reference ?
"తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును హెచ్చింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు తగ్గింపబడును
తప్పు లేదా ఒప్పు మరియు రిఫరెన్స్ ?
True, Luke 15:11
ఒప్పు, లూకా 15:11
False Luke 15:11
తప్పు, లూకా 15:11
True, Luke 14:11
ఒప్పు, లూకా 14:11
False, Luke 14:11
తప్పు, లూకా 14:11
In which book, the name "Luke" appears
"లూకా" పేరు, ఏ పుస్తకములో కనిపిస్తుంది?
Gospel according to Luke
లూకా సువార్త
Acts
అపో.కార్యములు
Philemon
ఫిలేమోనుకు
Philippians
ఫిలిప్పీయులకు
What is the kingdom of God like?
దేవుని రాజ్యము దేనిని పోలియున్నది?
mustard seed & flour
ఆవగింజ మరియు పిండి
mustard seed & yeast
ఆవగింజ మరియు పుల్లని పిండి
Wheat Seed & mustard seed
గోధుమగింజ మరియు ఆవగింజ
Wheat seed & Yeast
గోధుమగింజ మరియు పుల్లని పిండి
Anyone who does not carry ________ and follow me cannot be my disciple
ఎవడైనను ________ మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.
cross
సిలువను
our cross
మన సిలువను
others cross
ఇతరుల సిలువను
his cross
తన సిలువను
"Any of you who does not give up something he has cannot be my disciple"
"మీలో తనకు కలిగిన దానిలో కొంత విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు"
True
False
