wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2020 week 5 Luke 17-20 chapters

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

Out of 10, 9 Lepers have this quality

పది మంది కుష్ఠ రోగులలో 9 మందికి ఈ లక్షణము కలదు

a)

Faith

విశ్వా సము

b)

Giving Glory to God

దేవుని మహిమపరచుట

c)

No Gratitude

కృతజ్ఞత లేకపోవుట

d)

Coming back to Jesus

యేసు వద్దకు తిరిగి వచ్చుట

2.

Jesus told Zacchaeus " to pay back four times the amount if he had cheated any one"

నీవు ఎవరి యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు చెల్లించవలెను అని యేసుప్రభువు జక్కయ్యతో చెప్పెను.

a)

True

b)

False

3.

Why did Jesus told the parable of "unjust judge and the widow" ?

"అన్యాయస్థుడైన న్యాయాధిపతి విధవరాలు" ఉపమానము యేసుప్రభువు ఎందుకు చెప్పెను ?

a)

to Judge righteously

న్యాయంగా తీర్పు తీర్చమని

b)

to show compassion to Widows

విధవరాల్ల పట్ల దయ చూపించవలెనని

c)

To pray always

నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని

d)

do not care people

ఎవరినీ పట్టించుకోవద్దు అని

4.

Where is the kingdom of God ?

దేవుని రాజ్యము ఎక్కడ యున్నది ?

a)

It is in heaven

పరలోకములో

b)

it is within you

మీ మధ్యనే

c)

it is in the Church

సంఘములో

d)

in Jerusalem

యెరూషలేములో

5.

"'The stone the builders rejected has become the cornerstone'? Reference ?

ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను రిఫరెన్స్ ?

a)

Psalm 18:22

కీర్తనలు 18:22

b)

Psalm 118:22

కీర్తనలు 118:22

c)

Psalm 108:22

కీర్తనలు 108:22

d)

Psalm 128:22

కీర్తనలు 128:22

6.

Business people instead of paying income Tax, it is better to give to the poor

వ్యాపారస్తులు ఆదాయపు పన్ను (Income Tax) కట్టుట కంటే పేదవారికి సహాయము చేయుట మేలు

a)

True

ఒప్పు

b)

False

తప్పు

7.

Who believe there is no resurrection ?

పునరుత్థానము లేదని ఎవరు నమ్ముతారు ?

a)

Sadducee

సద్దూకయ్యులు

b)

Pharisees

పరిసయ్యులు

c)

Scribes

శాస్త్రులు

d)

Jews

యూదులు

8.

As per Luke 19, Jesus was teaching in the temple when ? లూకా 19 ప్రకారము యేసు ఎప్పుడు దేవాలయములో బోధించు చుండెను ?

a)

on Sabbath days

సబ్బాతు దినమందు

b)

on weekends

వారాంతములో

c)

on worship days

ఆరాధన దినమందు

d)

every day

ప్రతిదినమును

9.

in the parable of " ten servants and ten minas"

find the wrong one below ?

"పది మంది దాసులు పది మినాలు" ఉపమానములో

ఈ క్రింది వాటిలో ఏది తప్పు ?

a)

Noble man - A prince

రాజ కుమారుడు - మంచి పేరుగల వ్యక్తి

b)

Far away Country - Heaven

దూరదేశము - పరలోకము యేసుక్రీస్తు

c)

Noble man - Jesus Christ

రాజ కుమారుడు - యేసుక్రీస్తు

d)

Minas - Talents

మినాలు - తలాంతులు

10.

Who is Luke ?

లూకా ఎవరు ?

a)

Most probably he is a Jew

యూదుడు అయి ఉండవచ్చు

b)

Most probably he is roman

రోమ్ వాడు అయి ఉండవచ్చు

c)

Most probably greek gentile

గ్రీకు అన్యుడు అయి ఉండవచ్చు

d)

Most probably a pharisee

పరిసయ్యుడు అయి ఉండవచ్చు

11.

What can we learn from poor widow and small copper coins ?

బీద విధవరాలు రెండు కాసులు ఉపమానము నుండి మనము ఏమి నేర్చుకొనవచ్చు ?

a)

Give to God when you have

మనకు వున్నప్పుడే దేవునికి ఇవ్వాలి

b)

Give to God when you are poor

మనము పేదవారమైతే దేవునికి ఇవ్వాలి

c)

Give to God when are rich

మనము గొప్పవారమైతే దేవునికి ఇవ్వాలి

d)

Give to God in what ever situation

ఏ పరిస్థులలో వున్నా దేవునికి ఇవ్వడము నేర్చుకోవాలి