wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2020 Week 6 (Luke 21-24)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Lord Jesus cautioned not to be deceived …………

మీరు మోసపోకుండ చూచుకొనుడి అని యేసు చెప్పెను ఎప్పుడు?

a)

when nations rise against nations

రాజ్యముమీదికి రాజ్యమును లేచునప్పుడు

b)

by the news of wars and uprisings

మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు

c)

on false claims as Jesus and end times are near

అనేకులు వచ్చి నేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పునప్పుడు

d)

when there are earth quakes, pestilences and famine

గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించునప్పుడు

2.

There were disputes among disciples about…………………….

శిష్యుల మద్య దేని గురుంచి వివాదము పుట్టెను?

a)

Who will succeed Jesus

యేసు తరువాత ఎవరు నాయకుడు అని

b)

Who will be greater

ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని

c)

Who will betray

ఎవరు యేసుని అప్పగింతురో అని

d)

Who will be lower

ఎవడు తక్కువవాడుగా ఎంచబడునో అని

3.

Who was Joseph who asked for the body of Jesus?

యేసు దేహము తనకిమ్మన్న యోసేపు ఎవరు ?

a)

Joseph, wife of Mary

మరియ భర్త అయిన యోసేపు

b)

Joseph, not the member of Council

యూదుల పట్టణపు సభ్యుడు కాని యోసేపు

c)

Joseph who was waiting for the kingdom of God

దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండిన యోసేపు

d)

Joseph, the Jewish king

యోసేపు, యూదుల రాజు

4.

Jesus died on the cross at what time ? (Hint: Time difference between Israel & India is 3 hrs 30 minutes)

యేసు సిలువపై ఎన్ని గంటలకు చనిపోయెను ? (ఇండియాకి ఇశ్రాయేలుకు మూడున్నర గంటలు తేడా)

a)

8.30 AM IST (Indian Standard time)

b)

3.30 PM IST (Indian Standard time)

c)

6.30 PM IST (Indian Standard time)

d)

11.30 AM IST (Indian Standard time)

5.

Herod was very happy to see Jesus, because ...............

హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఎందుకు ?

a)

Because Jesus is son of God

యేసు, దేవుని కుమారుడని

b)

he hoped to see him perform some miracle.

ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించెను

c)

he saw Jesus performing miracles

యేసు అద్భుతములు చేయగా చూచెను

d)

all his questions were answered

అతని ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరికెను

6.

Why did the disciples not believe Jesus when He showed his hands and feet?

యేసు తన చేతులను పాదములనుచూపినప్పటికీ శిష్యులు ఎందుకు నమ్మలేకపోయిరి ?

a)

Due to doubts

అనుమానముల వలన

b)

Due to unbelief

నమ్మకము లేకపోవుటచేత

c)

Due to joy and amazement

సంతోషము మరియు ఆశ్చర్యము చేత

d)

They thought he is dead

అయన చనిపోయెనని అనుకొనిరి

7.

Who told the Resurrection of Jesus to the apostles ?

యేసు పునరుత్తానము పొందెనని అపొస్తలులతో చెప్పిన వారెవరు ?

a)

Mary the mother of James, Mary Magdalene, Joanna,

యాకోబు తల్లియైన మరియ, మగ్దలేనే మరియ, యోహన్న

b)

Mary Magdalene, Joanna, Mary the mother of John

మగ్దలేనే మరియ, యోహన్న, యోహాను తల్లియైన మరియ

c)

Mary Magdalene, Joanna, Mary the wife of Joseph

మగ్దలేనే మరియ, యోహన్న. యేసేపు భార్య అయిన మరియ

d)

Mary Magdalene, joanna, Mary, the sister of Martha

మగ్దలేనే మరియ, యోహన్న, మార్త చెల్లి అయిన మరియ

8.

Luke contains 24 chapters and 11151 verses

లూకా సువార్తలో 24 అధ్యాయములు 11151 వచనములు కలవు

a)

True

ఒప్పు

b)

False

తప్పు

9.

" today you will be with me in paradise."Why Jesus said this to only one criminal ?

"నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు" అని ఎందుకు ఒక నేరస్థుడి తో చెప్పెను?

a)

He realized he is a sinner

అతడు పాపి అని గ్రహించాడు

b)

He recognized Jesus as sinless

యేసు ఏ పాపమూ చేయలేదని నమ్మాడు

c)

He corrected the other criminal

రెండవ నేరస్థుడిని గ్డధించాడు

d)

All are correct

అన్ని కరెక్టే

10.

What can we learn from poor widow and small copper coins ?

బీద విధవరాలు రెండు కాసులు ఉపమానము నుండి మనము ఏమి నేర్చుకొనవచ్చు

a)

Give to God in what ever situation

ఏ పరిస్థులలో వున్నా దేవునికి ఇవ్వడము నేర్చుకోవాలి

b)

Give to God when you have

మనకు వున్నప్పుడే దేవునికి ఇవ్వాలి

c)

Give to God when are rich

మనము గొప్పవారమైతే దేవునికి ఇవ్వాలి

d)

Give to God when you are poor

మనము పేదవారమైతే దేవునికి ఇవ్వాలి