wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2020 Week 7 (Hebrews:1-4)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

In the past God spoke to our forefathers through the prophets at many times and in various ways, but in these last days __________________

పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు ...........................

a)

he is speaking to us by modern prophets

ఆధునిక ప్రవక్తలద్వారా మనతో మాటలాడుచున్నాడు

b)

he has spoken to us by Paul

పౌలు ద్వారా మనతో మాటలాడెను

c)

he has spoken to us by his Son

కుమారుని ద్వారా మనతో మాటలాడెను

d)

he has spoken to us Joel

మలాకీ ద్వారా మనతో మాటలాడెను

2.

Find the wrong one ?

ఈ క్రింది వాటిలో ఏది తప్పు ?

a)

his angels ---- winds

దూతలు ---- వాయువులు

b)

Jesus's throne ---- will last for ever

నీ సింహాసనము ---- నిరంతరము నిలుచునది

c)

scepter of your kingdom ---- merciful

యేసు రాజదండము ---- దయగలది

d)

his servants ----- flames of fire

సేవకులు ---- అగ్ని జ్వాలలు

3.

we can escape if we ignore such a great salvation

ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఈలాగు తప్పించుకొందుము

a)

True

ఒప్పు

b)

False

తప్పు

4.

Why Jesus is able to help those who are being tempted ?

యేసు ఎందుకు శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు ?

a)

he himself suffered when he was tempted

తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక

b)

he himself won when he was tempted

తాను శోధింపబడి గెలిచెను గనుక

c)

Because he is God

ఆయన దేవుడు కాబట్టి

d)

he can understand

ఆయన అర్ధముచేసుకొనగలడు కాబట్టి

5.

Jesus is not ............. (according to the write of Hebrews)

యేసు ............... కాదు ( హీబ్రూ గ్రంధకర్త ప్రకారము)

a)

Like angels

దేవదూతల స్వభావము ధరించుకొనినవాడు

b)

Abraham's descendant

అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనినవాడు

c)

great high priest

గొప్ప ప్రధానయాజకుడు

d)

radiance of God's glory

దేవుని మహిమ యొక్క తేజస్సు

6.

How can we enter his rest ?

ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుట ఎట్లు ?

a)

By doing good works

మంచి పనులు చేయుట ద్వారా

b)

By faith

విశ్వాసము ద్వారా

c)

By obeying the law

ధర్మశాస్త్రమునకు లోబడుట ద్వారా

d)

By sleeping

పడుకొనుట ద్వారా

7.

who is the author of Hebrews ?

హెబ్రీయులకు పత్రిక ఎవరు రాసారు

a)

Barnabas

బర్నబాస్

b)

Holy Spirit

పరిశుద్ధాత్మ

c)

Apollos

అపొల్లోస్

d)

Philip

ఫిలిప్పు

8.

How the salvation announced ? and how it was confirmed ? (in order)

రక్షణ ఏ విధంగా ఆరంభింపబడెను ? రక్షణ రక్షణ ఏ విధంగా దృఢ పరచబడెను ? (క్రమములో )

a)

by the Lord, by the Apostles

ప్రభువు భోధించుటచేత, అపొస్తలుల ద్వారా

b)

by those who heard him, by the Lord

వినినవారిచేత, ప్రభువు భోధించుటచేత

c)

by the Lord, by the 12 disciples

ప్రభువు భోధించుటచేత, 12 మంది శిష్యుల ద్వారా

d)

by the Lord, by those who heard him

ప్రభువు భోధించుటచేత, వినినవారిచేత

9.

Moses was faithful in all God's house. Reference ?

దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండెను. రిఫరెన్స్ ?

a)

Hebrews 2:3

హెబ్రీయులకు 2:3

b)

Numbers 12:7

సంఖ్యాకాండము 12:7

c)

Number 11:7

సంఖ్యాకాండము 11:7

d)

Deuteronomy 12:7

ద్వితియోపదేశకాండము 12:7

10.

But ____________ one another daily, as long as it is called Today, so that none of you may be _________ by sin's deceitfulness

పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును ______________ నేడు అనబడు సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు ____________

a)

కఠినపరచబడకుండునట్లు, ప్రేమించుకొనుడి

love, hardened,

b)

పాడవకుండునట్లు, బుద్ధి చెప్పుకొనుడి

encourage/exhort, spoil

c)

love, spoil

పాడవకుండునట్లు, ప్రేమించుకొనుడి

d)

కఠినపరచబడకుండునట్లు, బుద్ధి చెప్పుకొనుడి

encourage/exhort, hardened