wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2020 Week 8 Hebrews 5-7

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

This hope we have is not like this ?

మనయెదుట ఉంచబడిన నిరీక్షణ ఎటువంటిది కాదు ?

a)

Temporary

అసాశ్వతము

b)

steadfast/secure

నిశ్చలము

c)

sure/firm

స్థిరము

d)

as an anchor

ఆత్మకు లంగరు

2.

God could not be able to make his promise to Abraham, by swearing on a name greater than him

దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను

a)

True

ఒప్పు

b)

False

తప్పు

3.

Melchizedek meaning is not

మెల్కీసెదెకు పేరుకు అర్ధము కానిది ఏమిటి ?

a)

king of righteousness

నీతికి రాజు

b)

king of Salem

షాలేము రాజు

c)

king of peace

సమాధానపు రాజు

d)

King of faith

విశ్వాసమునకు రాజు

4.

How many times Melchizedek name was mentioned in Hebrews (5-7 chapters)

మెల్కీసెదెకు పేరు ఎన్నిసార్లు ప్రస్తావించబడింది హెబ్రీయులకు ( 5-7 అధ్యాయములలో)

a)

6-7

b)

8-9

c)

10-11

d)

11-12

5.

"You are a priest forever, in the order of Melchizedek." Reference ?

నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు. రిఫరెన్స్ ?

a)

Psalm 110 : 14

కీర్తనలు 110:14

b)

Genesis 22:1

ఆదికాండము 22:1

c)

Hebrew 7:17

హెబ్రీయులకు 7:17

d)

Psalms 104:4

కీర్తనలు 104:4

6.

Which of the below name is not mentioned in Hebrews chapter 5-7

ఈ క్రింద పేర్లలో ఏది ప్రస్తావించలేదు హెబ్రీయులకు 5-7 అధ్యాయములలో

a)

Abraham

అబ్రాహాము

b)

Isaac

ఇస్సాకు

c)

Moses

మోషే

d)

Aaron

అహరోను

7.

Which of the following is not correct for Melchizedek ?

మెల్కీసెదెకుకు సంబంధించి ఏది సరియైనది కాదు ?

a)

has no father

తండ్రిలేనివాడు

b)

has no mother

తల్లిలేనివాడు

c)

has no genealogy

వంశావళి లేనివాడు

d)

is not like the son of God

దేవుని కుమారుని పోలిలేడు

8.

People who fall away, who have once been enlightened, who have tasted the heavenly gift, what they do ?

ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి తప్పిపోయినవారు ఏమి చేయుచున్నారు ?

a)

getting repented

మారుమనస్సు పొందుచున్నారు

b)

getting renewed

నూతనపరచుబడుచున్నారు

c)

bringing disgrace to Jesus

యేసును అవమాన పరచుచున్నారు

d)

troubling others

ఇతరులను బాధపెడుతున్నారు

9.

Hebrew written approximately when?

హెబ్రీయులకు సుమారుగా ఎప్పుడు రాయబడింది ?

a)

65-70 BC

65-70 క్రీపూ

b)

165-170 AD

165-170 క్రీశ

c)

65-70 AD

65-70 క్రీశ

d)

55-60 AD

55-60 క్రీశ

10.

God is not _________ he will not forget your work and the love you have shown him as you have helped _________.

మీరు ________ ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు _________ కాడు

a)

just, his people

పరిశుద్ధులకు, న్యాయస్థుడు

b)

unjust, his people

పరిశుద్ధులకు, అన్యాయస్థుడు

c)

unlawful, his people

పరిశుద్ధులకు, అనీతిమంతుడు

d)

righteous, his nation

తన దేశ ప్రజలకు, నీతిమంతుడు