wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 6A Telugu

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
1. పేరుకు బదులుగా వాడబడేది ----------
a)
నామవాచకం
b)
సర్వనామము
c)
విశేషణం
d)
క్రియ
2.
2. శకుని మాయోపాయము ------------ పాండవులు అడవికి వెళ్ళారు.
a)
కి
b)
కొఱకు
c)
వలన
d)
చేత
3.
3. విభక్తులు ఎన్ని -------
a)
5
b)
6
c)
7
d)
8
4.
4.గుణాలను తెలిపేది ఏ భాష భాగము ------
a)
సర్వనామము
b)
విశేషణం
c)
నామవాచకం
d)
క్రియ
5.
5. రవి -------- ఈ భూమిని కొనిపించాను.
a)
కి
b)
చేత
c)
కొఱకు
d)
వలన
6.
6.భాషా భాగాలు ఎన్ని -------------
a)
6
b)
5
c)
4
d)
1
7.
7.ఉపాయము ---- ఆపదలను దాటవచ్చు.
a)
చేత
b)
కొఱకు
c)
వలన
d)
తో
8.
8.పనిని తెలిపేది ---------
a)
క్రియ
b)
సర్వనామము
c)
నామవాచకం
d)
విశేషణం
9.
9. సీత గుణవంతురాలు ఈ వాక్యంలో గుణవంతురాలు అన్న పదం ఏ భాషా భాగము?
a)
సర్వనామము
b)
నామవాచకం
c)
విశేషణం
d)
క్రియ
10.
ఓ , ఓయి , ఓరి, ఓసి అన్నవి ఏ విభక్తి ప్రత్యయాలు
a)
సంబోధన
b)
ద్వితీయ
c)
సప్తమి
d)
ప్రథమ
11.
లింగ, వచన, విభక్తులు లేనిది ఏ భాషా భాగము?,
a)
అవ్యయం
b)
విశేషణం
c)
నామవాచకం
d)
క్రియ
12.
పేరును తెలిపేది ఏ భాషా భాగము?
a)
క్రియ
b)
విశేషణం
c)
అవ్యయం
d)
నామవాచకం
13.
దేవుడి (కొఱకు) పూల మాలలు కట్టాను.ఈ వాక్యంలో కొఱకు అన్న పదము ఏ విభక్తి ప్రత్యయము?
a)
చతుర్థి
b)
షష్టి
c)
సప్తమి
d)
తృతీయ
14.
డు, ము, వు, లు అన్నవి ఏ విభక్తి ప్రత్యయాలు?
a)
ప్రథమ
b)
సంబోధన
c)
సప్తమి
d)
ద్వితీయ
15.
కుక్క విశ్వాసం గల జంతువు. ఈ వాక్యంలో విశ్వాసం అన్న పదం ఏ భాష భాగము?
a)
విశేషణం
b)
సర్వనామము
c)
నామవాచకం
d)
అవ్యయం
16.
కర్ర తో కుక్కను కొట్టాను.ఈ వాక్యంలో తో అన్న పదము ఏ విభక్తి ప్రత్యయము?
a)
సంబోధన
b)
ద్వితీయ
c)
ప్రథమ
d)
తృతీయ
17.
కమల తిరుపతి వెళ్ళింది. ఈ వాక్యంలో వెళ్ళింది అన్న పదం ఏ భాషా భాగము?
a)
సర్వనామము
b)
నామవాచకం
c)
క్రియ
d)
విశేషణం
18.
అయ్యో ! పిల్లి పాలు తాగి పోయింది. ఈ వాక్యంలో అయ్యో ! అన్న పదం ఏ భాషా భాగము?
a)
క్రియ
b)
అవ్యయం
c)
సర్వనామము
d)
నామవాచకం
19.
నేను నా స్నేహితులతో చార్మినార్ చూడడానికి వెళ్ళాను. ఈ వాక్యంలో నేను అన్న పదం ఏ భాషా భాగము?
a)
నామవాచకం
b)
సర్వనామము
c)
క్రియ
d)
అవ్యయం
20.
నెమ్మదిగా నడిచేది తాబేలు. ఈ వాక్యంలో నెమ్మదిగా అన్న పదం ఏ భాషా భాగము?
a)
సర్వనామము
b)
క్రియ
c)
విశేషణం
d)
నామవాచకం