Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade 3A Telugu

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.
పాండవులు ఎంతమంది?
a)
నూరు
b)
ఏడు
c)
ఐదు
2.
పాండవులలో పెద్దవాడు ఎవరు?
a)
భీముడు
b)
ధర్మరాజు
c)
అర్జునుడు
3.
పాండవులలో భీముడు ఎన్నవవాడు?
a)
రెండవవాడు
b)
మొదటివాడు
c)
చివరివాడు
4.
భీముడి తల్లి పేరు ఏమిటి?
a)
గాంధారి
b)
సుభద్ర
c)
కుంతీదేవి
5.
కౌరవులు ఎంతమంది?
a)
నూరు
b)
ఇరవై
c)
పది
6.

కౌరవులు భీముణ్ణి ఎక్కడ పడేశారు?

a)
b)
c)
7.
భీముడు నది నుండి ఎక్కడికి చేరుకున్నాడు?
a)
పాతాళలోకం
b)
వైకుంఠం
c)
కైలాసం
8.
కౌరవులు, పాండవుల గురువు ఎవరు?
a)
పాండురాజు
b)
ద్రోణాచార్యుడు
c)
నాగరాజు
9.

భీముడి ఆయుధం ఏది?

a)
b)
c)
10.
పాండవుల తండ్రి పేరు ఏమిటి?
a)
ధృతరాష్ట్రుడు
b)
ద్రోణాచార్యుడు
c)
పాండురాజు