Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade 4 D Telugu

Total questions: 20

Worksheet time: 40mins

Name
Class
Date
1.

I. ఈ క్రింది పేరా చదివి ప్రశ్నలకు సరైన జవాబును ఎన్నుకొండి.


ఏ నది అలలతో తెలంగాణకు తలస్నానం చేయిస్తుంది?

a)

గంగానది

b)

గోదావరినది

c)

కావేరినది

2.

ఏ నది నురగలతో తెలంగాణ పాదాలు కడుగుతుంది?

a)

కృష్ణానది

b)

గోదావరినది

c)

యమునానది

3.

నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు?

a)
b)
c)
4.

తెలంగాణలో ప్రవహించు పెద్ద నదులు ఏవి?

a)

కృష్ణ, గోదావరి

b)

గోదావరి, కావేరి

c)

కావేరి, కృష్ణ

5.

II. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబును ఎన్నుకొండి.


ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఏమిటి?

a)

తిక్కన

b)

నన్నయ్య

c)

పోతన

6.
‘సిరులు’ అను పదమునకు అర్ధము
a)
ఆపదలు
b)
సంపదలు
c)
శాంతి
7.
‘కైత’ అను పదమునకు అర్ధము
a)
కవిత
b)
నడక
c)
పాట
8.
‘కథ’ అను పదమునకు బహువచనము
a)
కథాకథనం
b)
కథలు
c)
కత
9.
‘శిల్పాలు’ అను పదమునకు ఏకవచనము
a)
మట్టి
b)
రాయి
c)
శిల్పం
10.

ఈ చిత్రం పేరు ఏమిటి?

a)

కుతుబ్ మీనార్

b)

చార్మినార్

c)

ఏక్ మినార్

11.
‘ధైర్యం’ అను పదమునకు వ్యతిరేకపదము
a)
అధైర్యం
b)
నిధైర్యం
c)
అనుధైర్యం
12.
‘నింగి’ అను పదమునకు వ్యతిరేకపదము
a)
వాన
b)
నేల
c)
చలి
13.

పోతన కవితలో ఏమి పొంగి పొరలింది?

a)

ముక్తి

b)

శక్తి

c)

భక్తి

14.

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఏమిటి?

a)

రామదాసు

b)

సూరదాసు

c)

తులసీదాసు

15.
ఎవరు తెలంగాణ పరాక్రమాన్ని లోకానికి చాటి చెప్పింది?
a)
రుద్రమదేవి
b)
మల్లమ్మదేవి
c)
రత్నమ్మదేవి
16.
పాల్కురికి కవిత్వం ఏ పదాలతో కూడిఉన్నది?
a)
కన్నడం
b)
దేశి
c)
తమిళం
17.
పలుకే బంగారమౌ పాట ఎవరు వ్రాశారు?
a)
రామదాసు
b)
సూరదాసు
c)
తులసీదాసు
18.
మెదక్ చర్చి ఎవరి కథలను తెలుపుతుంది?
a)
దేవతలకథలు
b)
భక్తులకథలు
c)
క్రీస్తుకథలు
19.
అడవిలో వెలసిన దేవుడు ఎవరు?
a)
భద్రాద్రి రాముడు
b)
శ్రీమహావిష్ణువు
c)
వేంకటేశ్వరుడు
20.
ఆదివాసులకు ధైర్యాన్ని చాటి చెప్పినది ఎవరు?
a)
ఐలమ్మ
b)
కొమురం భీం
c)
రామదాసు