wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKCTASK 5

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

జైనులలో చివరి తీర్ధంకారుడు ఎవరు?

a)

పార్శ్వనాధుడు

b)

రిషబా

c)

మహావీర

d)

సుబ్రతా

2.

క్రిందివానిలో ఏ ఖనిజం ఆమాల్గంను ఏర్పరచదు?

a)

జింక్

b)

ఇనుము

c)

కాపర్

d)

మెగ్నీషియం

3.

తండ్రి రక్తం A గ్రూప్, తల్లి రక్తం O గ్రూప్ అయితే కుమారుని ఏ రక్తం గ్రూప్ వస్తుంది?

a)

A

b)

AB

c)

O

d)

AB,B,O

4.

భారతదేశం ఏ దేశం నుండి బరాక్ యాంటీ మిస్సైల్ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది?

a)

ఇస్రాయీల్

b)

ఫ్రాన్స్

c)

రష్యా

d)

USA

5.

ఇండియా లో మొదట నిర్మించిన టాకీ సినిమా ఏది?

a)

ఆలమ్ ఆరా

b)

పుండ లిక్

c)

రాజా హరిశ్చంద్ర

d)

పాల్కే

6.

ఒక రోజులో గడియారం లోని నిమిషాల ముల్లు, గంటల ముల్లులు ఎన్ని సార్లు ఏకీభవించును

a)

22

b)

11

c)

44

d)

42

7.

ఇటలి ప్రధాని ఎవరు

a)

గ్యుసెప్పే కాంటే

b)

మాట్టియో సాల్వియ

c)

జైర్ బొల్సోనారో

d)

సెర్జియో మోరో

8.

సీతారామ ఎత్తిపోతల పధకం ఏ జిల్లాలో కలదు

a)

మహబూబ్ నగర్

b)

మహబూబాబాద్

c)

బద్రాద్రి కొత్తగూడెం

d)

ఖమ్మం

9.

తెహ్రీ జలవిద్యుత్ కేంద్రం ఏ నది మీద ఉంది

a)

మందాకిని

b)

యమునా

c)

అలకనంద

d)

భాగీరది

10.

RDX కు మరో పేరు

a)

సైక్లో హెక్సేన్

b)

సయనోహైడ్రిన్

c)

సైకో నైట్

d)

డెక్సోట్రెన్