wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC TASK 6

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

భారతదేశంలో రాత్రి సమయం తక్కువగా ఉండే రోజు

a)

డిసెంబర్ 22

b)

జూన్ 21

c)

సెప్టెంబర్ 22

d)

మార్చ్ 21

2.

బంగాళా ఖాతంలో ద్వీపాల సంఖ్య

a)

204

b)

208

c)

212

d)

216

3.

Hindi is to learn, ______?

a)

it is

b)

does it

c)

Isn't it

d)

doesn't it

4.

సునామీలు దీనివల్ల సంభవించే తరంగాలు /అలలు?

a)

భూకంపాలు

b)

అగ్నిపర్వత పగుళ్లు

c)

భూగర్భ భూపాతాలు

d)

పైవన్నీ

5.

నత్తలో రక్తం రంగు?

a)

నీలం

b)

ఎరుపు

c)

నలుపు

d)

తెలుపు

6.

మెదడు బరువు?

a)

800గ్రా.

b)

1000గ్రా,

c)

1200గ్రా,

d)

1400గ్రా,

7.

ఈ క్రింది వాటిలో అత్యుత్తమ విద్యుత్ వాహకం?

a)

రాగి

b)

బంగారం

c)

వెండి

d)

ఇనుము

8.

భారత దేశంలో కాకులు లేని నగరం గా పిలువబడేది

a)

డెహ్రాడూన్

b)

కొడై కెనాల్

c)

నాగర్ కోయల్

d)

పాంచ్ మర్హి

9.

నక్షత్రాలలో అధిక శాతంలో గల వాయువు

a)

హైడ్రోజన్

b)

నైట్రోజన్

c)

కార్బన్

d)

ఆర్గాన్

10.

ఆజ్మీర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది

a)

లూనీ

b)

తపతి

c)

కౌనా

d)

ముతా