wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC 13

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

చర్యలో పాల్గొనకుండా చర్యా వేగాన్ని మార్పు చెందించెవి

a)

ఉత్ప్రేరకాలు

b)

రసాయనాలు

c)

లవణాలు

d)

మిశ్రమాలు

2.

భారతదేశానికి ఏ రంగం నుంచి అధిక ఆదాయం వస్తుంది

a)

వ్యవసాయ రంగం

b)

పారిశ్రామిక రంగం

c)

సేవారంగం

d)

బ్యాంకింగ్ రంగం

3.

ఇంటర్నెట్ వాడకంలో భారతదేశ స్థానం

a)

1

b)

2

c)

3

d)

4

4.

జాయిన్ ఇండియా మూమెంట్ ప్రారంభించినవారు

a)

స్వామి రామానంద తీర్థ

b)

సర్దార్ వల్లభాయ్ పటేల్

c)

గాడిచర్ల హనుమంతరావు

d)

బాలగంగాధర్ తిలక్

5.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి భారతీయ మహిళా ప్రెసిడెంట్ ఎవరు

a)

సరోజినీ నాయుడు

b)

అనిబిసెంట్

c)

విజయలక్ష్మీ పండిట్

d)

ఇందిరాగాంధీ

6.

మొన్న మంగళవారం అయితే శనివారం ఎప్పుడు వస్తుంది

a)

ఈరోజు

b)

రేపు

c)

మరునాడు

d)

రెండు రోజుల తర్వాత

7.

శతాబ్ది యొక్క మొదటి రోజు ఈ క్రింది రోజుతో మొదలు కాదు

a)

సోమవారం

b)

మంగళవారం

c)

బుధవారం

d)

గురువారం

8.

Robot అనగా

a)

బలవంతపు శ్రమ

b)

మిత్రుడు

c)

శ్రేయోభిలాషి

d)

సేవకుడు

9.

మన దేశంలో మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి

a)

1950

b)

1952

c)

1948

d)

1954

10.

ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. అయినా వడ్డీ రేటు ఎంత?

a)

20%

b)

10%

c)

25%

d)

5%