NEW
Font size
WorksheetsTASK 14
Total questions: 10
Worksheet time: 3mins
ఇండికా గ్రంథ రచయిత
ఆర్యభట్ట
మెగస్తనిస్
కౌటిల్య
బ్రహ్మగుప్త
పాలలోని కొవ్వు పదార్థం ఏ సమయంలో తగ్గును
పగటి సమయం
వేసవి కాలం
శీతాకాలం
రాత్రి సమయం
కాకతీయ రాజలాంఛనం ఏది
వరాహం
సింహం
పులి
ఏనుగు
గడియారంలో ఉదయం 5 గంటల20 నిమిషాలు అయినా అద్దంలో ఏ సమయాన్ని సూచిస్తుంది
8 గంటల 20 నిమిషాలు
7 గంటల 40 నిమిషాలు
6 గంటల 40 నిమిషాలు
7 గంటల 20 నిమిషాలు
ఒక రోజులో గడియారంలోని నిమిషాల ముల్లు మరియు గంటల ముల్లు ఎన్ని సార్లు ఒకే సరళ రేఖ పై వస్తాయి
11
22
44
12
ఒక వ్యక్తి తీసుకున్న అప్పు ప్రతి ఎనిమిది సంవత్సరాల కి మూడు రెట్లు అగును. అయిన వడ్డీ రేటు ఎంత?
25%
20
10
30
క్రింది వాటిలో బిన్నమైనది
ఇండోర్
డెహ్రాడూన్
పనాజి
రాయ్ పూర్
ప్రపంచంలో ఉత్పత్తి పరిమాణం ప్రకారం అతిపెద్ద పంట
మొక్కజొన్న
చెరకు
వరి
గోధుమ
భారతదేశ మూడవ అత్యుత్తమ పౌర పురస్కారం
పద్మ విభూషణ్
పద్మశ్రీ
పద్మభూషణ్
మహాత్మాగాంధీ జాతీయ పురస్కారం
మొదటి మొబైల్ ఫోన్ తయారీదారు
మోటోరోలా
నోకియా
సాంసంగ్
బ్లాక్ బెర్రీ
