NEW
Font size
Worksheetsrevelation 8 to 11
Total questions: 10
Worksheet time: 5mins
ఆకాశమధ్యమున ఎగురు ఒక పక్షి రాజు అయ్యో అయ్యో అయ్యో అని చెప్పిన తరువాత ఎందరు దూతలు బూరలు ఊదబోతున్నారు
3
4
5
6
ఏ దూత బూర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదులమీదను నీటిబుగ్గలమీదను పడెను .
1 వ దూత
2 వ దూత
3 వ దూత
4 వ దూత
అగాధము నుండి వచ్చిన మిడుతలకు మనుషులను చంపుటకు అధికారమియ్యబడెను
true
false
గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఎంత ?
2 కోట్లు
20 కోట్లు
10 కోట్లు
25 కోట్లు
నీవు వెళ్లి సముద్రము మీదను భూమిమీదను నిలిచియున్న దూత చేతిలో .................. ఆ చిన్న పుస్తకము తీసుకొమ్మని చెప్పుట వింటిని
మూయబడియున్న
విప్పబడియున్న
ముద్రించబడియున్న
తెరచిన
........... పలికిన సంగతులకు ముద్ర వేయుము .
దూత
మృగము
సముద్రము
ఏడు ఉరుములు
నా ఇద్దరు సాక్షులు గోనెపట్ట ధరించుకొని .................. దినములు ప్రవచింతురు
1260
12060
1266
1206
ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున .............. వారి గతిని చూచి సంతోషించుదురు
భూనివాసులు
చెడ్డవారందరు
దూతలు
యూదులు
అపొల్లుయోను అని ఎవరికి పేరు?
పాతాళపు దూత
అబద్దపు దూత
బలిష్ఠుడైన దూత
మొదటి దూత
ఎన్ని వచనములు ప్రకటన గ్రంధములో ఉన్నవి
4440
404
4404
4044
