Free Printable Worksheets
Font size
More settings
'పలక' అను పదమునకు బహువచన రూపము గుర్తించుము.
ప్లక
పలక
పలకలు
కలకలు
చిత్రంలో కనిపించునది ఏమిటి?
రామ చిలుక
సీతాకోక చిలుక
పావురం
పిట్ట
రాముడు అను పదము----
నామవాచకం
సర్వనామము
క్రియ
విశేషణం
కింది వాటిలో సరైన పదాన్ని గుర్తించుము.
కాకరు కాయ
కంకరుకాయ
కాకర కాయ
కికైర కాయ
భాషాభాగాలు ఎన్ని ?
5
4
6
3
View all
10 questions
Quiz on Mathew 15-21 Week 2
Worksheet
•
5th Grade - Professio...