wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

grade 9 :Ls-1.Dharmarjunulu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

పాండవులు ఎంతమంది?

a)

5

b)

4

c)

6

d)

3

2.

పాండవులలో పెద్దవాడు---

a)

అర్జునుడు

b)

భీముడు

c)

ధర్మరాజు

d)

సహదేవుడు

3.

3.చేమకూరవేంకట కవి ఎవరి ఆస్థాన పండితుడు?

a)

శ్రీ రాముడు

b)

ధర్మరాజు

c)

రామానుజుడు

d)

రఘునాథ నాయకుడు

4.

4."రాజేంద్రుడు" అను పదములో దాగిన సంధి ఏది?

a)

సవర్ణ దీర్ఘసంధి

b)

ఉకార సంధి

c)

గుణసంధి

d)

అకార సంధి

5.

అతని నుతింప శక్యమె?జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ అను పద్యపాదము ఏ వృత్తపద్యానికి చెందినది?

a)

ఉత్పల మాల

b)

చంపకమాల

c)

మత్తేభం

d)

శార్థూలం

6.

5'ఔరౌర' అను పదము విడదీయగా------వచ్చును.

a)

ఔరౌరొ+అ

b)

ఔర+ఔర

c)

ఔ+రౌర

d)

ఔరి+ఔరి

7.

సజ్జనుల బాధలను నివారించువారెవరు?

a)

చెడ్డవారు

b)

తెలివి లేనివారు

c)

రాజులు

d)

ఎవరూకారు

8.

పంచ వృక్షాలు అనగా ఎన్ని ?

a)

4

b)

3

c)

6

d)

5

9.

'' పసిడి'' అనగా అర్థము ఏమిటి?

a)

బంగారం

b)

వెండి

c)

వజ్రం

d)

ఇత్తడి

10.

'కుమారుడు' అను పదమునకు పర్యాయ పదములు .

a)

కొడుకు , పిలగాడు ,అన్న

b)

కొడుకు, పుత్రుడు , సుతుడు

c)

నాన్న, బాబాయి ,పిలగాడు

d)

పైవేవికావు