wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8 parables of jesus

Total questions: 13

Worksheet time: 5mins

Name
Class
Date
1.

విత్తువాని గూర్చి ఉపమానమును గుర్తించుము ?

a)

మార్కు 7 : 2 - 12

b)

లూకా 4 : 4 - 20

c)

లూకా 9 : 8 - 13

d)

మార్కు 4 : 4 - 20

2.

త్రోవ ప్రక్కనేల దేనికి సాదృశ్యముగా ఉంది ?

a)

నిర్లక్ష్యము

b)

అవిశ్వాసము

c)

భక్తిహీనత

d)

హృదయకాఠిన్యము

3.

రాతినేలను విత్తబడినవాడు వాక్యమును వినువాడేకాని ఐహిక విచారము వలన నిష్ఫలుడగును ?

a)

ఒప్పు

b)

తప్పు

4.

ఇహలోక చింత, ధన వ్యామోహమునకు సాదృశ్యముగా ఉండే నెల

a)

త్రోవప్రక్క నేల

b)

ముండ్లపొదలతో కూడిన నేల

c)

రాతి నేల

d)

మంచి నేల

5.

గురుగులను పెరికివేయుటకు దాసులకు ఎందుకు అనుమతి ఎవ్వబడలేదు ?

a)

గురుగులతో పాటు గోధుములను పెరికి వేస్తారని

b)

కోతకాలము వరకు వేచియుండాలని

c)

గురుగులు గుదములుగా మారె అవకాశము ఉంది కనుక

d)

పైవన్నియు

6.

గోధుమ దేనికి సాదృశ్యముగా ఉంది

a)

వాక్యము

b)

నిజవిశ్వాసులు

c)

పరిచర్య

d)

పైవన్నియు

7.

యుగాంతములో దేవుడు అపవాది సంతానము నుండి తన సంతానమును వేరు చేసే ప్రక్రియ ఎక్కడ రాయబడింది ?

a)

లూకా 18 : 31 - 43

b)

మార్కు 12 : 10 - 18

c)

మత్తయి 25 : 31 - 46

d)

పైవన్నియు

8.

ఆవ గింజ దేనికి సాదృశ్యముగా ఉంది

a)

దేవుని రాజ్యము

b)

విశ్వాసము

c)

సంఘము

d)

పరిచర్య

e)

పైవన్నియు

9.

పులిసిన పిండి క్రింది వాటిలో దేనికి గుర్తుగా ఉంది ?

a)

పరిసేయ్యుల బోధ

b)

సద్దూకయ్యుల బోధ

c)

గర్వము

d)

సత్యమునకు వెతిరేక ప్రేరేపణ

e)

అన్నింటికి

10.

పులిసిన పిండిని గూర్చి క్రింది వాటిలో గుర్తించుము ?

a)

నిర్గమ 40 : 4

b)

సంఖ్యా 30 : 7

c)

ద్వితీ 11 : 5

d)

లేవి 2 : 11

11.

నిధి , ముత్యము దేనికి సాదృశ్యముగా ఉన్నాయి ?

a)

క్రీస్తు సంఘము

b)

లోకము

c)

హృదయము

d)

నీతి

12.

పరలోకము పొలములో దాచబడిన ముత్యము కొనవెదుకుచున్న వర్తకుని పోలియున్నది

a)

ఒప్పు

b)

తప్పు

13.

పరలోక రాజ్య విషయమై ఈ క్రింది సరి కానీ దానిని గుర్తించుము ?

a)

వల

b)

వర్తకుడు

c)

పక్షి

d)

దాచబడిన ధనము