wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BG 3.21 to 3.30 Telugu

Total questions: 20

Worksheet time: 2hrs 40mins

Name
Class
Date
1.
మహా భక్తుల మార్గము అనుసరణీయమనియు మరియు ఆత్మానుభవ మార్గమున పురోగతికి అదియే సరియైన విధానమనియు ______ ధృవీకరించుచున్నది
a)
మనుసంహిత
b)
బ్రహ్మ సంహిత
c)
శ్రీమద్భాగవతము
d)
ఏది కాదు
2.
ఈ క్రింది వారిలో ఎవరు సహజ నాయకుడు కాదు ?
a)
దేశమునేలెడి రాజు
b)
జన్మనిచ్చే తండ్రి
c)
విద్య నేర్పెడి ఉపాధ్యాయుడు
d)
ఎవరు కాదు
3.
విద్యను బోధించుటకు పూర్వమే, గురువు చక్కని నడవడికను అలవర్చుకొనవలెనని ______ తెలిపిరి
a)
శ్రీల ప్రభుపాద
b)
శ్రీ చైతన్య మహాప్రభువు
c)
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు
d)
శ్రీల భక్తి వినోద ఠాకూర్లు
4.
జన్మనిచ్చే తండ్రి నీతి మరియు తత్త్వసూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు నిపుణుడై ఉండవలసిన అవసరము లేదు
a)
అవును
b)
కాదు
5.
భగవంతుని దేహమునకు అతని ఆత్మకు భేదము ఉందని ______ ఉపనిషత్తు చెప్తుంది
a)
శ్వేతాశ్వతర
b)
తైత్తరీయ
c)
ముండక
d)
ఏది కాదు
6.
శాస్త్ర విధులకు అతీతులైయున్నను, శాస్త్రములను భంగపరుచు దేనినైనను, శ్రీ కృష్ణ భగవానుడు చేయరు
a)
అవును
b)
కాదు
7.
అనుసరించుట అనగా అనుకరించుట
a)
అవును
b)
కాదు
8.
భగవానుడు మరియు అతని సేవకుల ఉపదేశమునను ప్రతి ఒక్కరు పాటింపవలసియున్నది అని ______ చెప్తుంది
a)
మనుసంహిత
b)
బ్రహ్మ సంహిత
c)
శ్రీమద్భాగవతము
d)
ఏది కాదు
9.
శక్తిమంతులను అనుకరించుటకన్నను, వారి ఉపదేశమునను అనుసరించుట మంచిది కాదు
a)
అవును
b)
కాదు
10.
పామరుడు, జనులను ధర్మమార్గమున వర్తింప జేయుటకై సంఘరహితముగా కర్మ చేస్తాడు
a)
అవును
b)
కాదు
11.
వేదకర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మనుజుడు క్రమముగా కృష్ణ భక్తి భావనా స్థాయికి చేరగలడు
a)
అవును
b)
కాదు
12.
కృష్ణ భక్తుడు ఇతరుల కర్మల యందు లేదా అవగాహన యందు కలతను కలిగించరాదు
a)
అవును
b)
కాదు
13.
మన కర్మలకు కర్త
a)
మనము
b)
ప్రకృతి త్రిగుణములు
c)
మనము మరియు ప్రకృతి త్రిగుణములు
d)
ఎవరు కాదు
14.
బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనెడి మూడు తత్త్వములుగా పరతత్త్వమును ఎరిగినవాడిని ' తత్త్వవిత్ ' అని అంటారని ______ శాస్త్రం చెప్తుంది
a)
మనుసంహిత
b)
బ్రహ్మ సంహిత
c)
శ్రీమద్భాగవతము
d)
ఏది కాదు
15.
అధమములైన కర్మలు చేయువారిని, ఆ కర్మలు చేయవద్దని జ్ఞానవంతులు కలత పెట్టవచ్చు
a)
అవును
b)
కాదు
16.
అధమములైన కర్మలు చేయువారిని, ఆ కర్మలు చేయవద్దని కృష్ణ భక్తుడు కలత పెడతారు
a)
అవును
b)
కాదు
17.
అలసత్వము లేనివారిని _____ అందురు
a)
వీరుడు
b)
విగతజ్వరుడు
c)
నిరాశీ
d)
ఎవరు కాదు
18.
స్వంత భావన ఏ మాత్రము లేకుండా, ఆ పరమ పురుషునిపైననే సంపూర్ణంగా ఆధారపడెడివాడు _______ అని పిలవబడును
a)
విగతజ్వరుడు
b)
ఆధ్యాత్మ చేతనుడు
c)
నిరాశీ
d)
ఎవరు కాదు
19.
ప్రభువు ఆజ్ఞ ప్రకారం వర్తించుచు, కర్మ ఫలములను కోరనివాడిని ______ అందురు
a)
విగతజ్వరుడు
b)
ఆధ్యాత్మ చేతనుడు
c)
నిరాశీ
d)
ఎవరు కాదు
20.
నిర్మమత్వ భావనము అనగా _____ అని అర్థము
a)
అంతా నాది
b)
ఏది నాది కాదు
c)
అంతా మిథ్య
d)
ఏది కాదు