WorksheetsAbhinandana grade -6
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
అభినందన గేయం రచయిత ఎవరు?
a)
శేషం లక్ష్మీనారాయణాచార్య
b)
శేషం వేంకటారామారావు
c)
శేషం లక్ష్మీనరసింహ
d)
శేషం యాదగిరి
2.
అబినందన గేయం ఆధారంగా దేశం కోసం శ్రమించేవారిలో ముఖ్యమైనవారు ఎవరు?
a)
రైతులు, పిల్లలు
b)
కూలీలు,వృద్థులు
c)
రైతులు ,సైనికులు
d)
పైవేవి కావు
3.
"అభినందన" పాఠం రచయిత యొక్క సొంత ఊరు ఏది?
a)
కరీంనగర్ జిల్లా మామిడాల
b)
కరీంనగర్ జిల్లా నగునూర్
c)
ఖమ్మం జిల్లా కొత్తగూడం
d)
ఖమ్మం జిల్లా రావుపాలెం
4.
"రుధిరం" అనగా అర్థం ఏమిటి?
a)
చెమట
b)
పసిడి
c)
రక్తం
d)
శ్రమ
5.
"క్క" అను ద్విత్వాక్షరములోని ధ్వనులు ఏమిటి?
a)
క్+ఖ్+ఆ
b)
క్క్+అ+క్
c)
ఖ్+ఖ్+అ
d)
క్+క్+అ
100 %
