Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10 Central Nervous System (CNS)

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.

number of cranial nerves

కపాల నాడుల సంఖ్య

a)

12 pairs

12 జతలు

b)

12

c)

31 pairs

31 జతలు

d)

31

2.

number of spinal nerves

కశేరు/ వెన్ను నాడుల సంఖ్య

a)

12 pairs

12 జతలు

b)

12

c)

31 pairs

31 జతలు

d)

31

3.

nerves that originate from brain are called

మెదడు నుండి బయలుదేరే నాడులు

a)

Cranial nerves

కపాల నాడులు

b)

Spinal nerves

కశేరు/ వెన్ను నాడులు

c)

afferent nerves

జ్ఞాన నాడులు

4.

nerves that originate from spinal cord are called

వెన్నుపాము నుండి బయలుదేరే నాడులు

a)

Cranial nerves

కపాల నాడులు

b)

Spinal nerves

కశేరు/ వెన్ను నాడులు

c)

afferent nerves

జ్ఞాన నాడులు

5.

Choose two correct answers

రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి

a)

The grey matter is usually present on the periphery while white matter is present towards the centre in the brain

మెదడులో బూడిదరంగు పదార్థం పరిధి వైపుకు ఉంటే తెలుపు రంగు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది

b)

The grey matter is usually present on the periphery while white matter is present towards the centre in the spinal cord

వెన్నుపాములో బూడిద రంగు పదార్థం పరిధి వైపుకు ఉంటే తెలుపు రంగు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది

c)

The white matter is usually present on the periphery while gray matter is present towards the centre in the brain

మెదడులో తెలుపు రంగు పదార్థం పరిధి వైపుకు ఉంటే బూడిద రంగు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది

d)

The white matter is usually present on the periphery while gray matter is present towards the centre in the spinal cord

వెన్నుపాములో తెలుపు రంగు పదార్థం పరిధి వైపుకు ఉంటే బూడిద రంగు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది

6.

Who are the scientists who conducted experiments on the frog spinal cord?

( Choose two correct answers)

కప్ప వెన్నుపాము పై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు?

( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

Leonardo da Vinci

లియోనార్డో డావెన్సీ

b)

Stephen Hales

స్టీఫెన్ హేల్స్

c)

Galen

గాలెన్

d)

Charles Darwin

చార్లెస్ డార్విన్

7.

When the frog died in an experiment by Leonardo da Vinci ?

లియోనార్డో డావెన్సీ చేసిన ప్రయోగం లో కప్ప ఎప్పుడు చనిపోయింది?

a)

Spinal cord was damaged by pushing a needle down it

వెన్నుపాములో సూదిని నిలువునా గుచ్చినపుడు

b)

Heart was damaged by pushing a needle down it

గుండెలో సూదిని నిలువునా గుచ్చినపుడు

c)

After the brain was removed

మెదడును తొలగించాక

d)

After the skin was removed

చర్మం తొలగించాక

8.

Those who told us two thousand years ago that the brain is the center of control

మెదడు నియంత్రణ కేంద్రంగా పని చేస్తుందనే విషయాన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే మనకు తెలియజేసిన వారు

a)

Greeks

గ్రీకులు

b)

Egyptians

ఈజిప్టు వాసులు

c)

Mesapatomians

మెసపటోమియనులు

d)

Indians

భారతీయులు

9.

Scientists of any century have studied the role of the spinal cord in neural control

ఏ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు నాడీ నియంత్రణ లో వెన్నుపాము పాత్ర గురించి అధ్యయనం చేశారు?

a)

16th &17th centuries

b)

17th & 18th centuries

c)

15th & 16th centuries

d)

19th & 20th centuries

10.

Scientists of any century have disproved the notion that the Greeks proposed brain control

ఏ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు గ్రీకులు మెదడు నియంత్రణపై ప్రతిపాదించిన భావనను తప్పుపట్టారు

a)

16th &17th centuries

b)

17th & 18th centuries

c)

15th & 16th centuries

d)

19th & 20th centuries

11.

Shape of spinal cord

వెన్నుపాము ఆకారం

a)

cylindrical shape

స్థూపాకారం

b)

snake shape

పాము ఆకారం

c)

hair shape

వెంట్రుక ఆకారం

d)

rectangular shape

దీర్ఘ చతురస్ర ఆకారం

12.

The spinal cord can extend from anywhere to anywhere

వెన్నుపాము ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుంది

a)

From the back of the hindbrain (medulla oblongata) to the back of the stomach or lumbar region

వెనుక మెదడు నుండి ప్రారంభమై మొండెం పృష్టతలం పొడవునా కటి ప్రాంతం వరకు

b)

From neck to vertebral column

మెడ నుండి వెన్నెముక వరకు

c)

From head to back of the stomach

తల నుండి పృష్టతలం వరకు

d)

From head to tail

తల నుండి తోక వరకు

13.

The brain weighs approximately

మెదడు బరువు దాదాపుగా

a)

1400g

b)

1300g

c)

400g

d)

1000g

14.

How much energy does the brain use in Total energy produced by the body ?

శరీరం మొత్తం ఉత్పన్నమైన శక్తి లో ఎంత శాతం శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది?

a)

20%

b)

2%

c)

50%

d)

80%

15.

What is the percentage of brain weight in total body weight?

శరీరం మొత్తం బరువులో మెదడు బరువు ఎంత శాతం ఉంటుంది?

a)

2%

b)

20%

c)

80%

d)

4%

16.

An average adult male brain weighs about

వయోజనుడైన పురుషుని మెదడు బరువు సుమారుగా

a)

1350 g

b)

1250 g

c)

1400 g

d)

1300 g

17.

An average adult female brain weighs about

వయోజనురాలైన స్త్రీ మెదడు బరువు సుమారుగా

a)

1350 g

b)

1250 g

c)

1400 g

d)

1300 g

18.

Cerebrum

మస్తిష్కం

a)

Forebrain

ముందు మెదడు

b)

Midbrain

మధ్య మెదడు

c)

Hindbrain

వెనుక మెదడు

19.

Diencephalon

ద్వారగోర్థం

a)

Forebrain

ముందు మెదడు

b)

Midbrain

మధ్య మెదడు

c)

Hindbrain

వెనుక మెదడు

20.

Optic lobes

దృక్ గోళాలు

a)

Forebrain

ముందు మెదడు

b)

Midbrain

మధ్య మెదడు

c)

Hindbrain

వెనుక మెదడు

21.

Cerebellum

అనుమస్తిష్కం

a)

Forebrain

ముందు మెదడు

b)

Midbrain

మధ్య మెదడు

c)

Hindbrain

వెనుక మెదడు

22.

Medulla oblongata

మజ్జాముఖం

a)

Forebrain

ముందు మెదడు

b)

Midbrain

మధ్య మెదడు

c)

Hindbrain

వెనుక మెదడు

23.

Central nervous system

కేంద్రీయ నాడీ వ్యవస్థ

a)

Brain and spinal cord

మెదడు మరియు వెన్నుపాము

b)

Network of spinal and cranial nerves

మెదడు మరియు వెన్నుపాము ల నుండి వచ్చే నాడులు

c)

Brain and posterior part of the spinal cord

మెదడు మరియు వెన్నుపాము చివరి నుండి వచ్చిన నాడులు

d)

Medulla oblongata and autonomic nervous system

మజ్జాముఖం మరియు స్వయం చోదిత నాడీవ్యవస్థ

24.

Which is the biggest brain animal of all time in terms of body size?

శరీర పరిమాణం తో పోల్చి చూస్తే అన్నిటికన్నా పెద్ద మెదడు గల జంతువు ఏది?

a)

Shrews (tiny rat)

చుంచు ఎలుక

b)

Humans

మనుషులు

c)

Monkeys

కోతులు

d)

Ostrich

నిప్పు కోళ్లు

25.

The three layers of the brain are called

మెదడును ఆవరించి ఉన్న మూడు పొరను ఏమంటారు

a)

Meninges

మెనింజస్

b)

Pleura

ప్లూరా

26.

The three layers of the spinal cord are called

వెన్నుపాము ను ఆవరించి ఉన్న మూడు పొరను ఏమంటారు

a)

Meninges

మెనింజస్

b)

Pleura

ప్లూరా

27.

Use of cerebro - spinal fluid

మస్తిష్క మేరు ద్రవం యొక్క ఉపయోగం

a)

It protects the brain against shocks/jerks along with the meninges and cranium

ఇది కపాలము, మెనింజస్ తో కలిసి మెదడును అఘాతాలనుండి కాపాడుతుంది

b)

Supplies food to the nervous system

నాడీవ్యవస్థకు ఆహారాన్ని అందిస్తుంది

c)

Always protects the heart with the help of Ribs

ప్రక్కటెముకలతో కలసి గుండెను ఎప్పుడూ కాపాడుతుంది

d)

Protects the lungs from diseases

రోగాల నుండి ఊపిరితిత్తులను కాపాడుతుంది