WorksheetsTelugu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
చదువు పాఠం రచయిత_________
a)
కొఱవి గోపరాజు
b)
కనకరాజు
c)
సునకరాజు
d)
నరకరాజు
2.
ఉజ్జయిని రాజ్యానికి రాజు________
a)
కమలాకరుడు
b)
విక్రమార్కుడు
c)
భట్టి మంత్రి
d)
కనకరాజు
3.
త్రివిక్రముడి కొడుకు ఎవరు.
a)
విక్రమార్కుడు
b)
భట్టి మంత్రి
c)
కమలాకరుడు
d)
కమలo
4.
అవివేకి=
a)
అజ్ఞాని
b)
సుజ్ఞాని
c)
జ్ఞాని
d)
ప్రజ్ఞాని
5.
సమానముx
a)
సమాప్తం
b)
అసమాప్తం
c)
అసమానం
d)
అసహనం
6.
శోకము=
a)
బాధ
b)
ఆనందం
c)
సహనం
d)
కోపం
7.
మది=
a)
ఉషస్సు
b)
మనస్సు
c)
సదస్సు
d)
తమస్సు
8.
ఆత్మజుడు=
a)
తండ్రి
b)
కొడుకు
c)
కోడలు
d)
నలుడు
9.
కమలాకరం అంటే _____________
a)
జలాశయం
b)
నీటి గుంట
c)
చెరువు
d)
వాగు
10.
కొఱవి గోపరాజు తల్లిపేరు?
a)
కమలాంబిక
b)
కామాంబిక
c)
కనకాంబిక
d)
అంబిక
100 %
