wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK:72

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

My daughter chaitra plays------

a)

Violin

b)

A violin

c)

An violin

d)

The violin

2.

I go to Bangalore ----- two weeks

a)

For

b)

Every

c)

In

d)

To

3.

Titanic was------

a)

Sync

b)

Sunk

c)

Sinked

d)

Sinking

4.

మొదటి జంతు వర్గం

a)

అమీబా

b)

ప్రోటోజోవా

c)

పారమీషియం

d)

అనిలిడ

5.

భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రి, శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వ్యక్తి ఎవరు

a)

మన్మోహన్ సింగ్

b)

ఇందిరాగాంధీ

c)

పాములపర్తి వెంకట నరసింహారావు

d)

దేవగౌడ

6.

జూలై 2022 వరకు నాబార్డ్ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

a)

పీవీఎస్ సూర్యకుమార్

b)

గోవింద రాజులు చింతల

c)

షాజీ కె.వి.

d)

హర్ష్ కుమార్ భన్వాలా

7.

ఈ ఫోటోలోని ప్రముఖ వ్యాపారవేత్త

a)

అజీమ్ ప్రేమ్ జీ

b)

నారాయణ మూర్తి

c)

రతన్ టాటా

d)

ఆనంద్ మహీంద్రా

8.

శరీరంలోని అన్ని భాగాల నుండి రక్తాన్ని సేకరించి తిరిగి ఆ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే కండర నిర్మాణం

a)

ఊపిరితిత్తులు

b)

కాలేయం

c)

మూత్రపిండాలు

d)

గుండె

9.

LASER ను విస్తరించండి

a)

Light amplitude by stimulated emission of radiation

b)

Light amplification by stimulated emission of radiation

c)

Light amplification by stimulated emission of radar

d)

Light amplification by supporting emission of radiation

10.

ఏ వస్తువైనా ఎక్కువ బరువు తూగేది దీనిలో

a)

గాలిలో

b)

నీటిలో

c)

శూన్యంలో

d)

గణములు