WorksheetsTSKC-TASK:76
Total questions: 10
Worksheet time: 5mins
I turn around to find a man ------- a knife at me
Point
Pointing
Shoot
Shooting
I remembered ------- the race
The horse winning
The horse's winning
The horse to win
The horse's to win
We needed------
The house to be redecorated
The house redecorating
The house to be redecorating
The house redecorated
ప్రపంచ రక్తపోటు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
మే 17
జూన్ 1
మే 19
ఏప్రిల్ 30
దేశంలో సురక్ష స్టోర్ కార్యక్రమాన్ని శక్తిమంతం చేయడానికి 'సేఫ్‌జాబ్', 'సీకిఫై' అనే స్టార్టప్‌లతో ఏ విభాగం భాగస్వామ్యం ఏర్పరచుకుంది?
వ్యవసాయ, సహకార శాఖ
వాణిజ్య విభాగం
రెవెన్యూ శాఖ
వినియోగదారుల వ్యవహారాల విభాగం
బహుజన సమాజ్ పార్టీ గుర్తు
ఏనుగు
సైకిల్
చేయి
గుర్రం
భారత రాజ్యాంగ ఆత్మ , గుండె రాజ్యాంగంలోని ఏ అధికరణ
29
30
31
32
ఏ రాష్ట్రానికి మాణిక్ సర్కార్ వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు
నాగాలాండ్
త్రిపుర
మిజోరం
అస్సాం
గ్రామ పంచాయతీలో జననముల, మరణముల రిజిస్టార్ ఎవరు
తహసిల్దార్
గిర్దవర్
పంచాయతీ కార్యదర్శి
సర్పంచ్
పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించే ఆర్టికల్ 21 కి మరింతగా జోడించినది
82 వ సవరణ
74వ సవరణ
24 వ సవరణ
86వ సవరణ
