Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

jaateeyaalu_9

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ఆరు నూరైనా

a)

మారడం

b)

ఆరు నూరు కావడం

c)

ఏది ఏమైనా

d)

పైకి వెళ్ళడం

2.

కారాలు మిరియాలు నూరడం

a)

నూరడం

b)

మండి పడడం

c)

విసుక్కోవటం

d)

తిట్టడం

3.

రూపు మాపడం

a)

పోగొట్టడం

b)

రూపమివ్వటం

c)

ఆకృతినివ్వడం

d)

పాడు చేయడం

4.

గీటురాయి

a)

వజ్రపు రాయి

b)

నూరే రాయి

c)

మట్టి రాయి

d)

నిదర్శనం

5.

ముప్పిరిగొను

a)

ఆక్రమించు

b)

పెనవేసుకొను

c)

ముసురు

d)

ఆధారపడు

6.

1. కాలికి బుద్ధి చెప్పు

a)

పారిపోవు

b)

బుద్ధి చెప్పు

c)

కాలితో కొట్టు

d)

చెప్పుతో కొట్టు

7.

1. తుదముట్టించు

a)

ముట్టించు

b)

చివరకు చేర్చు

c)

అంతం చేయు

d)

నెరవేర్చు

8.

1. ఉడుతాభక్తి

a)

దైవభక్తి

b)

చేతనైన సాయం

c)

దేశభక్తి

d)

ప్రార్థన

9.

శరణు కోరు

a)

మనవి చేయడం

b)

కాంక్షించడం

c)

ఆశ్రయమడగడం

d)

సాయం చేయడం

10.

జాజ్జ్వల్యమానం

a)

మండడం

b)

నిప్పుపెట్టు

c)

అగ్గిపెట్టు

d)

కాంతివంతము