wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

sandhi_10

Total questions: 6

Worksheet time: 2mins

Name
Class
Date
1.

ముత్యపుచిప్ప - విడదీయండి

a)

ముత్యం + చిప్ప

b)

ముత్యపు + చిప్ప

c)

ముత్యము + చిప్ప

d)

ముత్య + చిప్ప

2.

సంపన్నురాలు - విడదీయండి

a)

సంపన్ను + ఆలు

b)

సంపన్న + ఆలు

c)

సంపన్ను + రాలు

d)

బహువచన పదం

3.

నిట్టూర్పు - విడదీయండి.

a)

నిఱు + ఊర్పు

b)

నిఱ + ఊర్పు

c)

నిడు + ఊర్పు

d)

నీడ + ఊర్పు

4.

చిట్టడవి - విడదీయండి

a)

చిడు + అడవి

b)

చిట్టు + అడవి

c)

చిఱు + అడవి

d)

చిఱ + అడవి

5.

గంభీరురాలు _ ఈ సూత్రమునకు చెందినది

a)

పేదాదులకు ఆలు పరమైనపుడు

b)

తత్సమాలకు ఆలు పరమైనపుడు

c)

ఏదీ కాదు

6.

కష్టపెట్టు - ఈ సంధికి చెందినది

a)

ద్విరుక్త టకార సంధి

b)

రుగాగమ సంధి

c)

పడ్వాది సంధి

d)

పుంప్వా దేశ సంధి