WorksheetsTSKC-TASK: 90
Total questions: 11
Worksheet time: 6mins
ఏ రాష్ట్ర అటవీ శాఖ & వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ఇండియన్ పాంగోలిన్ యొక్క జీవావరణాన్ని తెలుసుకోవడానికి మరియు పరిరక్షణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి దాన్ని మొదటిసారిగా రేడియో ట్యాగ్ చేసింది?
మధ్యప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్
మిజోరం
జార్ఖండ్
ఏ ప్రముఖ తెలంగాణ కవి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటారు
సింగిరెడ్డి నారాయణరెడ్డి
అందెశ్రీ
కాళోజీ నారాయణరావు
గద్దర్
ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు
వినోద్ కాంబ్లీ
సౌరవ్ గంగూలీ
సునీల్ గవాస్కర్
అజారుద్దీన్
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్‌గా ఎవరు నియమించబడ్డారు
జి. నారాయణన్
బి.ఎన్. సురేష్
ఎ.ఎస్. కిరణ్ కుమార్
ఎస్. కె. మిత్రా
1964లో భారతదేశంలో నెలకొల్పబడిన మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది
ఢిల్లీ
బాంబే
మద్రాస్
హైదరాబాద్
ఏక బదలాయింపు ఓటు విధానానికి మరొక పేరు
ఆండ్రే విధానం
జాబితా విధానం
కంటింజెంట్ విధానం
సెకండ్ బ్యాలెట్ విధానం
హెబియస్ కార్పస్ అనే మాటకి దేనితో సంబంధం ఉంది
వైద్యం
జీవశాస్త్రం
న్యాయం / చట్టం
జన్యుశాస్త్రం
Please don't disturb me. I am absorbed ------ my studies
For
With
At
In
The exhibition commences -------- the 1st November
At
In
On
Over
In my view Indo American agreement ----- good
Are
Were
Is
Has
In my view Indo American agreement ----- good
Are
Were
Is
Has
