Free Printable Worksheets
Font size
More settings
కింది వాక్యంలో సరైన వాక్యాన్ని గుర్తించుము.
పెద్దల వినాలి మాట
మాట వినాలి పెద్దల
వినాలి మాట పెద్దల
పెద్దల మాట వినాలి .
కింది చిత్రం ఆధారముగా కింది ఖాళీని పూరింపుము.
ని----న
చ్చె
మ్మ
త్త
వ్వ
కింది పదాలలో సరైన ఒత్తు పదాన్ని గుర్తించుము
మ్మన
ఆయ
అత్త
అవన
చిత్రం చూసి పదాన్ని గుర్తించుము.
అమ్మ
అన్న
అక్క
అవ్వ
పిట్ట
చెట్టు
బుట్ట
గిన్నె