wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

PLANT TISSUES IX CLASS

Total questions: 20

Worksheet time: 12mins

Name
Class
Date
1.

WHICH ONE OF THE FOLLOWING IS NOT A PLANT TISSUE?క్రింది వానిలో మొక్కలలో ఉండని కణజాలము____.

a)

MERISTEMATIC TISSUEవిభాజ్య కణజాలము

b)

CONNECTIVE TISSUE సంయోజక కణజాలము

c)

GROUND TISSUE సంధాయక కణజాలము

d)

VASCULAR TISSUEప్రసరణ కణజాలము

2.

GIVEN PICTURE OF T.S. OF DICOT STEM GIVES SENSE THAT___________.ఇవ్వబడిన ద్విదళ బీజ కాండ అడ్డుకోత పటం క్రింది విషయాన్ని తెలియ చేస్తుంది.

a)

PLANTS POSSESS A SINGLE TYPE OF TISSUE.

మొక్కలలో ఒకే రకమయిన కణజాలము ఉన్నది

b)

PLANT TISSUES ARE OF SAME TYPE.మొక్కలలో ని కణజాలాలన్నీ ఒకే రకం గా ఉంటాయి.

c)

PLANTS POSSESS VARIOUS TYPES OF TISSUES.మొక్కలలో వేరు వేరు రకములయిన కనజాలములు ఉన్నాయి

d)

IN PLANTS DIFFRENT TYPES OF TISSUES HAVE DIFFERENT STRUCTURE.మొక్కలలో వేరు వేరు రకములయిన కనజాలములు వేరు వేరు నిర్మాణాలలో ఉన్నాయి

3.

SMALLL PORES PRESENT ON THE LEAF EPIDERMAL TISSUES CALLED STOMATA.THEIR ROLE IS IN___________.

పత్ర బాహ్యచర్మ కణాలలో ఉండే రంధ్రాలను అంటారు. వీటి వీధి __.

a)

GASEOUS EXCHANGE వాయువుల మార్పిడి

b)

RELEASE OF ENERGY శక్తి విడుదల

c)

TRANSPIRATION భాష్పోతసేకమ్

d)

TRANSPORTATION ప్రసరణ

4.

SIMPLE TISSUES AMONG FOLLOWING.

క్రింది వానిలో సరళ కణజాలాలు ఏవి.

a)

DERMAL TISSUE త్వచ కణజాలాలు

b)

GROUND TISSUE సంధాయక కణజాలం

c)

VASCULAR TISSUE ప్రసరణ కణజాలము

d)

ALL THE ABOVE పైవన్నీ

5.

WHAT WOULD YOU LIKE TO OBSERVE BY CONDUCTING THE GIVEN ACTIVITY IN PICTURE?

పటంలోఇవ్వబడిన కృత్యాన్ని నిర్వహించడం ద్వారా నీవు దేనిని పరిశీలించాలనుకుంటున్నావు?

a)

TO OBSERVE ROOT GROWTHమొక్కలలో వేర్ల పెరుగుదలను

b)

TO OBSERVE CONDUCTION OF WATER IN ROOTSమొక్కలలో వేర్ల ద్వారా నీటి రవాణా ను

c)

TO OBSERVE CELLS IN GROWING PLANT PARTSమొక్కలలో పెరుగుదల చెందే భాగాలలో ఉండే కణాలను

d)

TO OBSERVE VASCULAR TISSUE IN ROOTSమొక్కలలో ప్రసరణ కణజాలాన్ని

6.

MERISTEMATIC TISSUE FOUND IN WHICH OF THE PLANT PARTS_____________________మొక్కలలో విభాజ్య కణజాలం ఈ ప్రదేశాలలో ఉంటుంది ___________.

a)

STEM AND ROOT TIPS కాండము,వేరు కొన భాగాలలో

b)

LATERAL PARTS OF THE PLANT BODYమొక్క పార్శ్వ తలాలలో

c)

BETWEEN OTHER TISSUESఇతర కణజాలాల మధ్య లో

d)

BETWEEN XYLEM AND PHLOEM

దారువు,పోషక కణజలాల మద్య

7.

PARENCHYMA PRESENT IN HYDROPHYTIC PLANTS IS FILLED WITH AIR CAVITIES. NAME THE TISSUE WITH AIR CAVITIES.

నీటి మొక్కలలో మృదు కణజాలము[ PARENCHYMA] గాలి గదులను కలిగి ఉంటుంది. గాలి గదులను కలిగిన మృదు కణజాలాన్ని ఏమంటారు?

a)

ARENCHYMA ఏరెంఖయిమా

b)

COLLENCHYMA స్థూల కోణ కణజాలం

c)

SCLERENCHYMA దృడ కణజాలం

d)

CHLORENCHYMA హరిత మృదు కణజాలం

8.

WAXY COATING LAYER PRESENT ON XEROPHYTIC PLANTS OR SUCCULENTS LAYER,CUTICLE HELPS PLANT IN WHICH ASPECT?నీటి మొక్కలలో మృదు కణజాలము గాలి గదులను కలిగి ఉంటుంది. గాలి గదులను కలిగిన మృదు కణజాలాన్ని ఏమంటారు? ఏరెంఖయిమా ఎడారి మొక్కలు మరియు నీటిని నిలువ చేసే మొక్కలలో పై పూతగా ఉండే మైనపు పూత,అవభాసిని యొక్క ఉపయోగం ఏమిటి?

a)

TO MAKE LEAF THICKER పత్రాన్ని మండంగా చేయడం

b)

TO REFLECT LIGHT కాంతిని పరావర్తనం చేయడం

c)

WATER STORAGE నీటి నిలువ

d)

PREVENTION OF WATER LOSS నీటి వృధా ని అరికట్టటం

9.

LIVING CELLS IN XYLEM__________.దారువులో సజీవ కణాలు ఏవి?

a)

PARENCHYMA పారేంఖైమా లేదా మృదు కణజాలం

b)

VESSELSనాళాలు

c)

FIBERSనారలు

d)

TRACHEIDS ట్రెఖీడ్లు

10.

FUNCTION OF DERMAL TISSUE AMONG _________.

ఇవ్వబడిన వానిలో త్వచ కణజాలం విధి _________

a)

PROTECTION రక్షణ

b)

DEFENCE ఎదుర్కొనే గుణం

c)

CONDUCTION ప్రసరణ

d)

ABSORPTION శోషణ

11.

DERMAL TISSUE PLAYS ROLE IN PHOTOSYNTHESIS THROUGH ITS __________.

త్వచ కణజాలం తన ______ ద్వారా కిరణ జన్య సంయోగ క్రియ లో పాల్గొంటుంది.

a)

COLLENCHYMA కోలెంఖైమా

b)

CHLORENCHYMA క్లోరెంఖైమా

c)

SCLERENCHYMA దృడ కణజాలము

d)

NONE OF THE ABOVE పైవేవీ కావు

12.

TISSUE THAT GIVE TENSILE SUPPORT IS _________.

సాగే మరియు వంగే బాలాన్నిచ్చే కణజాలం__________.

a)

COLLENCHYMA కోలెంఖైమా/ స్థూల కోణ కణజాలం

b)

CHLORENCHYMA క్లోరెంఖైమా/ హరిత మృదు కణజాలం

c)

SCLERENCHYMA దృడ కణజాలము

d)

ALL THE ABOVE పైవన్నీ

13.

PARENCHYMAL CELLS ARE __________.

మృదు కణజాలం లేదా పారేంఖైమా లో ని కణాలు ఈ విధంగా ఉంటాయి.

a)

THICK, LOOSELY PACKED WITH INTERCELLULAR SPACESమందమయిన గోడలు,కణాంతర స్థలాలతో వదులుగా

b)

THIN,COMPACTLY PACKED WITHOUT INTERCELLULAR SPACES పలుచని గోడలు, కణాంతర స్థలాలు లేకుండా దగ్గర గా

c)

THICK,COMPACTLY PACKED WITH INTERCELLULAR SPACES మందమయిన గోడలు,కణాంతర స్థలాలు లేకుండా దగ్గరగా

d)

THIN, LOOSELY PACKED WITH INTERCELLULAR SPACES పలుచని గోడలు, కణాంతర స్థలాలతో వదులుగా

14.

BOTH XYLEM AND PHLOEM COMBINELY FORM A STRUCTURE CALLED _______.

దారువు, పోషక కణజాలము కలిసి _________ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి.

a)

VASCULAR BUNDLE నాళికాపుంజము

b)

BARK బెరడు

15.

WHAT IS THE TYPE OF MERISTEMATIC TISSUE THAT IS RESPONSIBLE FOR INCREASE IN GIRTH OF A TREE?

ఏ విభాజ్య కణజాలం చెట్టు వెడల్పుగా పెరగడానికి కారణమవుతుంది?

a)

LATERAL MERISYTEM. పార్శ్వ విభాజ్య కణజాలం

b)

INTERCALARY MERISTEM స్థూల కోణ కణజాలం

c)

APICAL MERISTEM అగ్ర విభాజ్య కణజాలం

16.

COMPLEX TISSUE AMONG ________.

క్రింది వానిలో సంక్లిష్ట కణజాలాలు _________.

a)

SCLERENCHYMA దృడ కణజాలము

b)

XYLEM దారువు

c)

PARENCHYMA మృదు కణజాలం

d)

PHLOEM పోషక కణజాలము

17.

THE THREE TYPES OF TISSUES SHOWN IN THE PICTURE ARE ___,_______ AND ______.

ఇవ్వబడిన పటం లో గూర్తించబడిన కణజాలాలు ___, ____ మరియు ______.

a)

APICAL MERISTEM అగ్ర విభాజ్య కణజాలం

b)

LATERAL MERISTEM పార్శ్వ కణజాలం

c)

విభాజ్య కణజాలం INTERCALARY MERISTEM

18.

COMPANIAN CELLS ARE PRESENT IN ___________.సహ కణాలు వీటిలో ఉంటాయి.

a)

XYLEM దారువు

b)

PARENCHYMA మృదు కణజాలం

c)

PHLOEM పోషక కణజాలం

d)

COLLENCHYMA స్థూల కోణ కణజాలం

19.

TISSUES ARE __________________ కణజాలాలు అనగా _________.

a)

A GROUP OF CELLS కణాల సమూహం

b)

CELLS WITH SIMILAR FUNCTION ఒకే పని చేసే కణాలు

c)

CELLS WITH SAME SIZE ఒకే పరిమాణం లో ని కణాలు

d)

CELLS WITH SAME SHAPE ఒకే ఆకారంలో ని కణాలు

20.

CELLS FORM BULK IN PLANT ________.

మొక్క శరీరం లో ఎక్కువ భాగాన్ని ఏర్పరిచే కణజాలం__________.

a)

MERISTEMATIC TISSUE విభాజ్య కణజాలం

b)

GROUND TISSUE సంధాయక కణజాలం

c)

VASCULAR TISSUE ప్రసరణ కణజాలము

d)

DERMAL TISSUE త్వచ కణజాలాలు