Worksheetsతెలుగు
Total questions: 10
Worksheet time: 8mins
తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది?
వరంగల్
హైదరాబాద్
యాదాద్రి
కరీంనగర్
భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల లో సాలార్ జంగ్ మ్యూజియం_______స్థానంలో ఉన్నది.
5
8
3
1
సాలార్ జంగ్ మ్యూజియంలో ముఖ్యమైనవి
గంటల గడియారం
రెబెక్కా శిల్పం
నిలువెత్తు చెక్క శిల్పం
పైవన్నీ
సాలార్ జంగ్ మ్యూజియం___________ఆకారంలో ఉన్నది.
గుండ్రంగా
చతురస్రాకారం
త్రిభుజాకారం
అర్థ చంద్రాకారం
రెబెక్కా శిల్పాన్ని చెక్కింది ఎవరు?
లూయిస్
జి బి బెంజ్ లోని
టిప్పుసుల్తాన్
అలీ ఖాన్
సాలార్ జంగ్ మ్యూజియంను ప్రజలు చూసేటందుకు ఎప్పుడు తెరిచారు.
1951 ఆగస్టు 15
2015 డిసెంబరు12
1951 డిసెంబరు 16
2020 జనవరి14
సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ లో__________ప్రాంతంలో ఉన్నది.
బంజారా హిల్స్
హైటెక్ సిటీ
మెహదీపట్నం
దారుల్ షిఫా
సాలార్ జంగ్ మ్యూజియం
జంతు ప్రదర్శనశాల
వస్తు ప్రదర్శనశాల
ఎగ్జిబిషన్
సినిమా థియేటర్
రెబెక్కా శిల్పం చెక్కిన శిల్పి__________దేశస్థుడు.
భారతదేశం
ఫ్రాన్స్
ఇటలీ
అమెరికా
సాలార్ జంగ్ మ్యూజియం కు__________లో వెళ్లారు.
కారు
బస్సు
పడవ
విమానం
