WorksheetsWay To Heaven Bible Quiz
Total questions: 20
Worksheet time: 12mins
మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునపుడు మనకు ___________కలుగును
దీర్ఘాయువు
రక్షణ
నీతి
స్వస్థత
సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన _________ వంటిది
అపరంజి ఆభరణము వంటిది
రుచిగల పదార్ధము వంటిది
బంగారు కర్ణభూషణము వంటిది
బంగారు పండ్లవంటిది
యెహోవా ఉండు స్థలమని నాటనుండి ఆ _____________ నకు పేరు .
దేశమునకు
పట్టణమునకు
గోత్రమునకు
రాజ్యమునకు
మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసియైఉండి నన్నుగూర్చి సాక్షియైన అంతిప యనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చెప్పటి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని ! దేవుడు ఏ సంఘముతో అన్నాడు ?
లవొదికయ
ఫిలదెల్ఫియ
ఎఫెసు
పెర్గమ
అవి , ____________, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి .
మనోహరమైన సువాసనయు
ఇంపైన సువాసనయు
ఇంపైన సువాసనగల హోమముయు
పరిమళ వాసనయు
ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని ____________, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతిమాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెపుదురు .
నిశ్చయముగా
ఖచ్చితముగా
చెంగుపాట్టుకొని
చిక్కపట్టుకొని
ఎలీషా త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, ఎలీషాను అపహాస్యము చేయగా , వారిని శిక్షించడానికి దేవుడు ఏమి పంపాడు ?
కప్పలు
ఏనుగులు
మగ ఎలుగుబంట్లు
ఆడ ఎలుగుబంట్లు
ఉజ్జా తన చేయి మందసము పట్టుకొనవలెనని చాపగా దేవుడు అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను అందుచేత ఆ స్థలమునకు పెట్టబడిన పేరు ఏమిటి ?
ఏజెరు
షెమరు
పేరేజ్
ఫరాతు
ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యాప్రవీణతయు జ్ఞానమును గలిగి ,______________ తెలిసినవారై రాజు నగరునందు నిలువబడిన కొందరు బాలురును రప్పించుము .
తత్వజ్ఞానము
శాస్త్రప్రవీణతయు
స్వప్నభావము
జ్ఞానవివేకము
"ఉష్ణదారలు " కనుగొనినవారు ఎవరు ?
సిబ్యోను
ఏలోను
ఎలీఫజు
అహొలీబామా
అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు?
అబీషై
యోవాబు
యోనాతాను
అశాహేలు
అయ్యో ఆ _____________ సజీవుడై యుండినపుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చేప్పినది మాకు జ్ఞాపకమున్నది .
బోదకుడు
ప్రభువు
వంచకుడు
మనుష్యుడు
ఏ వ్యక్తిని యేసు స్వస్థపరుచునపుడు ఈ మాటలు పలికారు ప్రాణరక్షణ ధర్మమా ,ప్రాణహత్య ధర్మమా ?
పక్షవాయువు
చెవిటివాడు
కుంటివాడు
ఊచచెయ్యిగలవాడు
సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు సంఘమునకు వెలుపటి వారి యెడల _____________ కలిగి నడుచుకొనుడి.
సంపూర్ణ స్థిరత్వం
జ్ఞానం
వివేకం
ప్రేమ
సిద్కియా తల్లి పేరేంటి ?
ఇర్పెయేలు
లిబ్నా
హమూటలు
ఆసెనతు
యగర్ శాహదూత అనే మాటకు అర్ధం ఏమిటి ?
వినాశనము
దేవుని ముఖము
సాక్షికుప్ప
యెహోవాకు ప్రతిష్ఠితము
యెహోవా దూత అష్షూరువారి దండుపేటలో జొచ్చి ఎంత మందిని చంపాడు ?
1 లక్ష 25 వేలు
1 లక్ష 75 వేలు
1 లక్ష 35 వేలు
1 లక్ష 85 వేలు
నీ మహిమను నీ ___________ నీ దాసునికి కనుపరచమొదలు పెట్టియున్నావు.
కనికరమును
ప్రభావమును
బాహుబలమును
క్రియలను
రబ్బాను ఓడించి అక్కడ ఉన్న జనులను వెలుపలికి తీసుకువెళ్లి ఏరాజు రంపములతో కోయించి ఇనుపదంతెలతో చీరించి, గొడ్డళ్లతో నరికించాడు ?
అష్షూరు రాజు
దావీదు రాజు
కల్దీయుల రాజు
అమ్మోనీయుల రాజు
సామెతల గ్రంధం మొదటి అధ్యాయంలో జ్ఞానము అనే మాట ఎన్ని సార్లు ఉంది ?
9
10
11
12
