NEW
Font size
Worksheetsతెలుగు
Total questions: 17
Worksheet time: 13mins
యాదర్షి ఎవరి కుమారుడు ?
నరసింహ స్వామి
ఋష్యశృంగుని
హనుమంతుని
శ్రీరాముని
తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం?
వేములవాడ
మేడారం
యాదగిరి గుట్ట
భద్రాచలం
యాదగిరి హైదరాబాద్ కు - - - - - – కి.మీ.దూరంలో ఉన్నది?
20
40
80
60
యాదగిరిగుట్టకు ఆ పేరు ఎవరి పేరు మీద వచ్చింది?
యాదర్షి
మహర్షి
ఋష్యశృంగుని
హనుమంతుని
యాదగిరి గుట్ట మీద__________ గుండం ఉన్నది.
కోనేరు
బ్రహ్మ గుండం
గోదావరి
విష్ణు గుండం
విష్ణుగుండం పక్కనే ------------దేవాలయం ఉన్నది.
రామాలయం
శివాలయం
నరసింహ స్వామి
ఆంజనేయ స్వామి
అష్టోత్తర శత అంటే
100
105
108
150
ప్రతి సంవత్సరం యాదగిరి నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఏ నెలలో జరుగుతాయి?
వైశాఖం
శ్రావణం
ఫాల్గుణం
కార్తీకం
పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు?
దసరా
ఉగాది
దీపావళి
వినాయక చవితి
యాదగిరి గుట్ట పైకిచేరుకోవడానికి తొవ్వలు ఉన్నాయి.
2
3
4
5
తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
మే 2 వ తేదీ 2014 వ సంవత్సరం
జూన్ 2న తేది 2014 వ సంవత్సరం
జూలై 2వ తేది 2014వ సంవత్సరం
ఆగష్టు 2వ తేది 2014వ సంవత్సరం
సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ చానల్ కు ________________అని పేరు పెట్టారు?
రామగిరి
చంద్రగిరి
యాదగిరి
నారాయణగిరి
తెలంగాణలో నివసిస్తున్న చాలా మందికి ఏ పేరు పెట్టుకోవడం ఆచారంగా ఉన్నది?
రాజయ్య
భీమయ్య
సోమయ్య
యాదగిరి
యాదగిరిలో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి?
10
11
12
13
కొండ మీద ఉన్న మరొక దేవాలయం పేరు ____________
శివాలయం
సరస్వతి ఆలయం
రామలింగేశ్వర ఆలయం
వేంకటేశ్వర ఆలయం
సంయుక్త పాట పాడింది. ______ఈ వాక్యం ఏకాలానికి చెందినది.
వర్తమాన కాలం
భవిష్యత్ కాలం
భూతకాలం
తద్ధర్మ కాలం
అమ్మ రేపు మిఠాయిలు తెస్తుంది. ___ఈ వాక్యం ఏకాలానికి చెందినది.
భూత కాలం
వర్తమాన కాలం
భవిష్యత్ కాలం
తద్ధర్మ కాలం
