NEW
Font size
WorksheetsTelugu Basic test
Total questions: 11
Worksheet time: 6mins
.............. థ (Before letter)
త
డ
ద
.............. థ (Before letter)
త
డ
ద
శ ళ ష స హ - (Rearrange the letters)
శ స హ ష ళ
శ ష స హ ళ
ష శ ళ స హ
కింది వాటిలో ' ఎత్వం ' పదాన్ని గుర్తించండి.
మేక
చెరువు
కోడి
' మ ' గుణింతం సరియైన క్రమాన్ని గుర్తించండి. (Identify the correct gunintham)
మ మా ము మూ మె మే మృ
మ మూ మా మి మీ ము మృ
మ మా మి మీ ము మూ మృ
అచ్చులు మొత్తం ఎన్ని? (How many vowels in Varnamala)
16
13
15
అ ఆ ఇ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ అం అః
అ ఏ ఐ
ఈ ౠ ఔ
ఇ ఊ ఓ
తగరము (Identify the GUNINTHAM LETTER from the word)
త
ర
ము
ఉంది హైదరాబాద్ లో గోలుకొండ కోట - సరైన వాక్యం గుర్తించండి. (Rearrange the sentence)
హైదరాబాద్ లో గోలుకొండ కోట ఉంది
హైదరాబాద్ లో ఉంది గోలుకొండ కోట
ఉంది హైదరాబాద్ లో గోలుకొండ కోట
' కొండమెగ ' - సరైన పదాన్ని గుర్తించండి.
మెడకొంగ
కొంగమెడ
కొంమెగడ
కింది పదాలను చదివి మూడక్షర పదాలను గుర్తించండి. (Three letter words)
తెలంగాణ, కిటికి, వృక్షం, కెరటం, తెలుగు, బెండకాయ
కెరటం, వృక్షం, తెలుగు
కిటికి, కెరటం, తెలుగు
తెలంగాణ, వృక్షం, కెరటం
