Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు భాషా దినోత్సవ ప్రహేళిక

Total questions: 20

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

నన్నయ్య బిరుదు

a)

పూర్వకవి

b)

మహాకవి

c)

ఆది కవి

d)

వికటకవి

2.

ఆంధ్ర మహాభారతం రాసిన కవిత్రయం

a)

నన్నయ్య, ఆరుద్ర, తిక్కన

b)

నన్నయ, తిక్కన, ఎర్రన

c)

నన్నయ్య తిక్కన గురజాడ

d)

నన్నయ్య కందుకూరి తిక్కన

3.

బసవ పురాణం రచించినది

a)

నన్నెచోడుడు

b)

మనుమసిద్ధి

c)

నాచన సోమన

d)

పాల్కురికి సోమన

4.

నాచన సోమన సమకాలికుడు

a)

నన్నయ

b)

తిక్కన

c)

ఎర్రన

d)

ఆరుద్ర

5.

మొల్ల తన యొక్క రామాయణంను అంకితం చేసినది

a)

రామునికి

b)

శివునికి

c)

పాండురంగడుకి

d)

కృష్ణుడికి

6.

సీస పద్యం రచన లో ఆరితేరిన కవి

a)

పోతన

b)

శ్రీనాధుడు

c)

పిల్లలమర్రి వీరభద్రుడు

d)

కృష్ణదేవరాయలు

7.

వసుచరిత్ర ను రచించినది

a)

శివరామ భూషణుడు

b)

రఘునాథ నాయకుడు

c)

రామరాజభూషణుడు

d)

అల్లసాని పెద్దన

8.

మార్కండేయ పురాణంను తెలుగులోకి అనువదించినది

a)

సూరన

b)

మారన

c)

గౌరన

d)

కేతన

9.

పద కవితా పితామహుడు

a)

క్షేత్రయ్య

b)

అన్నమయ్య

c)

తాళ్ళపాక అన్నమాచార్య

d)

త్యాగయ్య

10.

ప్రజాకవి

a)

బద్దెన

b)

వేమన

c)

సోమన

d)

నాచన

11.

ఆంధ్ర సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన వారి సంఖ్య

a)

3

b)

4

c)

2

d)

5

12.

కర్షక కవి

a)

పుట్టపర్తి నారాయణాచార్యులు

b)

దువ్వూరి రామిరెడ్డి

c)

వెంకటసుబ్బారావు

d)

త్రిపురనేని రామస్వామి

13.

శ్రీశ్రీ రచించినది

a)

మహాప్రస్థానం

b)

గబ్బిలం

c)

రామాయణ కల్పవృక్షం

d)

తృణకంకణం

14.

పాకుడురాళ్లు రచయిత

a)

విశ్వనాథ సత్యనారాయణ

b)

సింగిరెడ్డి నాగిరెడ్డి

c)

రావూరి భరద్వాజ

d)

తిరుపతి వేంకట కవులు

15.

విశిష్ట కవి బిరుదాంకితుడు

a)

గురజాడ

b)

గిడుగు

c)

గుర్రం జాషువా

d)

నండూరి సుబ్బారావు

16.

వాడుక భాషను గ్రంథ భాషగా తీసుకు వచ్చినది

a)

గురజాడ

b)

గుర్రం జాషువా

c)

నండూరి సుబ్బారావు

d)

గిడుగు

17.

ఆధునిక సాహిత్య నిర్మాత గా పేరుగాంచినది

a)

కందుకూరి వీరేశలింగం

b)

గురజాడ

c)

గిడుగు

d)

రాయప్రోలు సుబ్బారావు

18.

రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ రచన

a)

గీతాంజలి

b)

విశ్వంభర

c)

పాకుడురాళ్ళు

d)

కల్పవృక్షము

19.

శ్రీకృష్ణఉదాహరణం రచయిత

a)

తిమ్మకవి

b)

అప్పకవి

c)

భతృహరి

d)

బద్దెన

20.

చాటువుల ప్రధాన గుణం

a)

వ్యంగ్యం

b)

హాస్యం

c)

చమత్కారం

d)

రౌద్రం