wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

"తామరతంపర" జాతీయానికి అర్థం....

a)

ఎక్కువగా

b)

తక్కువగా

c)

నెమ్మదిగా

2.

"రూపుమాపు" .....

a)

పూర్తిగా తొలగించటం

b)

రూపాన్ని తయారుచేయుట

c)

నిలయం

3.

"నిమ్మకునీరెత్తినట్లు".....

a)

అభివృద్ధి చెందు

b)

శ్రమపడు

c)

ఏమీపట్టనట్లు

4.

"స్వస్తిచెప్పు"....

a)

పారిపోవు

b)

ఆధారం

c)

వదిలివేయు

5.

"నడుంబిగించు"....

a)

విడిపోవుట

b)

పూనుకొను

c)

ఉద్యోగంచేయు

6.

బూడిదలో పోసిన పన్నీరు.....

a)

శ్రమ ఆదా చేయుట

b)

శ్రమ వృధా అవుట

c)

ఫలితం పొందటం

7.

అందని ద్రాక్ష పండు పుల్లన....

a)

ప్రయత్నం విఫలమగుట

b)

ప్రయత్నం ఫలించుట

c)

పని ఆగుట

8.

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు....

a)

అదృష్టం కలిసి రావటం

b)

దురదృష్టం రావటం

c)

విపత్తు రావటం

9.

మంత్రాలకు చింతకాయలు రాలవు......

a)

కష్టపడకుండా ఫలితం పొందం

b)

కష్టపడకుండా ఫలితం పొందటం

c)

అదృష్టం కలిసిరావటం

10.

గుడ్డెద్దుచేలోపడ్డట్లు...

a)

అన్ని విషయాలు తెలిసిఉండటం

b)

ఆలోచించకుండా పనులను చేయుట

c)

దురాశతో పనులు చేయుట