WorksheetsPrahladuni vidya
Total questions: 22
Worksheet time: 11mins
ప్రహ్లాదుని విద్య పాఠ్య రచయిత ఎవరు?
తిక్కన
వేమన
పోతన
ఫోతన
పోతన జన్మస్థలం ?
పాలకొల్లు
ఎర్రగుంట
గుంటూరు
బమ్మెర
వీటిలో పోతన రచన కానిది ఏది?
వీరభద్ర విజయం
భోగిని దండకం
నారాయణ శతకం
భారతం
పోతన ఏ శతాబ్ది?
14
15
16
17
మన పాఠ్య భాగం భాగవతంలో ఎన్నో స్కంధం లోనిది?
పంచమ
నామ
సప్తమ
మొదటి
ప్రహ్లాదుని తండ్రి ఎవరూ?
హిరణ్యాక్షుడు
హిరణ్యకశిపుడు
హిరణ్యకసిపూడూ
నారాయణుడు
ఛండామార్కులు ఎవరి కుమారులు?
ఇవేవీ కావు
సుక్రాచార్యుడు
శుక్రాచార్యుడు
షూక్రచార్యూడు
ప్రహ్లాదుడు ఎవరి భక్తుడు?
శివుని
బ్రహ్మ
రాముడు
నారాయణుడు
"చదువనివాడజ్ఞ్మoడగు"అనగా?
చదివినవాడు జ్ఞాని
చదువని వాడు అజ్ఞాని
చదువనివాడు జ్ఞాని
చదివిన వాడు అజ్ఞాని
ప్రహ్లాదుడు గురువుల పట్ల ఎలా ఉండేవాడు?
ఎదురు మాట్లాడేవాడు
ఏది చెబితే అది చక్కగా నేర్చుకునే వాడు
పట్టించుకోకుండా కిటికీలో చూసేవాడు
మాటికోసారి నీళ్ల కోసం విరామం తీస్కునేవాడు
తండ్రి చెవులకు ఏవి అలంకారాలు?
నగలు
హారాలు
తనయుల మాటలు
ఏవి కావు
"నిశాచరాగ్రణీ!" అంటే ?
నారాయణుడు
రక్షకుడు
రాక్షసశేఖరుడు
దృర్మార్గుడు
మదనములు అనగా?
మర్రి
తుమ్మ
కల్పవృక్షం
మామిడి
నిర్మలమందాకిని అనగా?
గోదావరి
మందారం
గంగ
కృష్ణానది
అంబుజోదరుడు ఎవరు?
ప్రహ్లాదుడు
హిరణ్యకశిపుడు
హరి
శివుడు
వినూతగుణశీల అనగా?
బాగా చదివేవాడు
సంస్కరవంతుడు
మంచి గుణాలవాడు
పొగడబడే గుణాలు కలవాడు
ధర్మార్థముఖ్యశాస్త్రంబులు అనగా?
ముఖ్య ధర్మాలు ఉన్న శాస్త్రాలు
ధర్మాలకు ముఖ్యమైన శాస్త్రాలు
ధర్మార్ధలని కలిగిన ముఖ్య శాస్త్రాలు
పైవన్నీ
వీటిలో నారాయణుని పెరు కానిది ఏది?
కమలాక్షుడు
శ్రీనాథుడు
నీలకంఠుదు
చక్రాహస్తుడు
పద్య పదాన్ని పూరించండి
"భగవంతు వలగొను.....,"
కరముల కరములు
పదములు పదములు
వీనులు వీనులు
చదువు చదువు
భక్తి మార్గాలు ఎన్ని?
6
7
8
9
గంధపు మొక్కలలో ముళ్ళచెట్టు... అని ఎవరు అన్నారు?
ఛండామార్కులు
హిరణ్యకశిపుడు
ప్రహ్లాదుడు
మీ యెక్క పాఠకుడు
ఇదంతా మీకు ఉపగోగకరం గా అనిపించిందా?
అవును
లేదు
ఏదోటి
నీకెందుకు!
