NEW
Font size
WorksheetsCONTROL AND CO ORDINATION
Total questions: 15
Worksheet time: 8mins
WHICH OF THE FOLLOWING ARE THE FUNCTION OF CEREBRUM.
క్రింది వానిలో మస్తిష్కం విధి __________.
THINKING,MEMORY ఆలోచన,జ్ఞాపక శక్తి
EMOTIONS ఉద్వేగాలు
responses ప్రతిస్పందనలు
ALL THE ABOVE పైవన్నీ
The part of brain lie in between cerebrum and midbrain______. మస్తిష్కానికి మద్య మెదడుకు మధ్య ఉండే మెదడు భాగం______.
Hypothalamus హైపోతలామస్
Thalamus తలామస్
Diencephalon ద్వార గోర్థము
Cerebellum అనుమ స్తిష్కము
The part that controls emotions like angry,sadness, joy etc._______కోపము బాధ అ సంతోషము వంటి భావావేశాలను నియంత్రించే మెదడు యొక్క భాగము_____
Hind brain వెనుక మెదడు
Cerebellum అను మస్తిష్కం
Pitutory gland పిట్యూటరీ గ్రంథి
Diencephalon ద్వార గో ర్థము
Cerebellum and medulla ablongata are combinely form_____అను మస్తిష్కము మజ్జా ముఖము కలిసి ఏర్పడింది_____.
Mid brain మధ్య మెదడు
Fore brain mundu మెదడు
Hind brain వెనుక మెదడు
Which of the following are functions of spinal cord_____. వెన్నుపాము యొక్క విధులు క్రింది వాటిలో____.
Relay center for information between brain and body organs. శరీర అవయవాలకు మెదడుకు మధ్య రిలే కేంద్రంగా పనిచేస్తుంది.
Reflex reactions are under control అసంకల్పిత ప్రతిచర్యలను నియంత్రణ
Both రెండూ
None ఏదీకాదు
From dorsal root of spinal cord, ________ nerve fibers arise. వెన్నుపాము యొక్క ప్రస్తుత మూలం నుండి____ నాడీ తంతువులు బయలుదేరుతాయి.
Sensory జ్ఞాన
Motor చాలక
Mixed మిశ్రమ
All the above పైవన్నీ
PNS means_____పరిధీయ నాడీ వ్యవస్థ అనగా_____.
Cranial nerves. కపాలనాడులు
Spinal nerves వెన్ను నాడులు
Cranial and spinal nerves కపాల మరియు వెన్ను నాడులు
Brain and spinal cord మెదడు మరియు వెన్నుపాము
The involuntary functional PNS that regulates body organs functions is also called_______. పరిధీయ నాడీ వ్యవస్థ అనియంత్రితంగా పనిచేస్తూ శరీర అవయవాల పనితీరును నియంత్రించే విధానాన్ని_____ అంటారు.
Central nervous system కేంద్ర నాడీ వ్యవస్థ
Autonomous nervous system స్వయంచోదిత నాడీ వ్యవస్థ
Both రెండూ
Spinal nervous system వెన్ను నాడీవ్యవస్థ
Not the Two parts of autonomous nervous system_____. స్వయంచోదిత నాడీ వ్యవస్థ లోని రెండు భాగాలు కానివి_____.
Sympathetic nervous system సహానుభూత నాడీ వ్యవస్థ
Para sympathetic nervous system సహానుభూత పరనాడీ వ్యవస్థ
Central Nervous system కేంద్ర నాడీ వ్యవస్థ
All the above పైవన్నీ
Ganglons are_______. గ్యాం గ్లియన్లు అనగా_____.
Relay stations of information సమాచారాన్ని రి లే చేసే స్థానాలు
Nerves emerge and enter into these sacs ఈ ఈ ఈ గ్రంథుల వంటి నిర్మాణాలలో నికి నాడులు ప్రవేశిస్తాయి మరియు బయటకు వస్తాయి.
They send messages to brain and from brain receives signals and passes on to body organs. శరీర అవయవాల నుండి సమాచారాన్ని సేకరించి మెదడుకు పంపడం మెదడు నుండి ఆజ్ఞలను గ్రహించి శరీర అవయవాలకు పంపడం చేస్తాయి.
All the above
Heart beat,respiration are the examples for vital functions in our boddy. These are being controlled by the part of brain_____. హృదయ స్పందన శ్వాసక్రియ వంటివి శరీరంలో ముఖ్యంగా జరిగే పనులు వీటిని నియంత్రించే మెదడు లోని భాగం______.
Cerebellum అను మస్తిష్కము
Cerebrum మస్తిష్కము
Medulla ablongata మజ్జ్జా ముఖము
All the above పైవన్నీ
The main mixed nerve of parasympathetic nervous system that is autonomous in function, especially regulates heart beat and blood pressure is ______. పరిధీయ నాడీ వ్యవస్థ కు చెందిన పనిచేసే హృదయ స్పందనలనూ రక్తపీడనాన్ని నియంత్రించే మిశ్రమ నాడీ_____.
Cranial nerve 2 కపాలనా డి 2
Cranial nerve 3 కపాల నాడి మూడు
Cranial nerve 10 కపాల నా డి10
All the above పైవన్నీ
Who stated that spinal cord not only functions as relay station between brain and body organs but also it is independent to control other functions in our body_____. వెన్నుపాము మెదడుకు శరీరావయవాలను మధ్య రిలే కేంద్రంగా మాత్రమే కాక తనంతట తాను ఇతర పనులను నిర్వహిస్తుంది అని తెలియ చేసిన వారు ఎవరు?
Charles bell చార్లెస్ బెల్
MengendaI మెన్ జెండై
Leonardo da Vinci e లియోనార్డో డావిన్సీ
All the above పైవన్నీ
Dialation of pupil according to the intensity of light that passes in eye is an example for ____ function. కంటి లోనికి ప్రవేశించే కాంతి తీవ్రతకు అనుగుణంగా కంటిపాప చిన్నదిగానే పెద్దది గా నూ మారటం____ విధి కి ఉదాహరణ.
Peripheral పరిధీయ
Autonomous స్వయం చోదిత
Both రెండూ
Reflex అసంకల్పిత
Cerebellum controls_____. అను మస్తిష్కము_____ ను నియంత్రిస్తుంది.
Body equilibrium శరీర సమతాస్థితి
Muscular movements కండరాల కదలికలు
Voluntary actions నియంత్రిత చలనాలు
All the above పైవన్నీ
