NEW
Font size
WorksheetsSuperconductivity
Total questions: 40
Worksheet time: 40mins
Superconductivity was discovered by... అతివాహకత్వమును కనొగొన్న శాస్త్రవేత్త...
Dewar
Kapitza
Cooper
Kamerlingh Onnes
Who is the first to liquefy Helium?హీలియం ను మొదటిగా ద్రవీకరించిన శాస్త్రవేత్త?
Dewar
Kapitza
Cooper
Kamerlingh Onnes
Superconductivity was discovered in the year? అతివాహకత్వాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1911
1921
1908
1931
Critical temperature of Mercury.... మెర్క్యురీ యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రత......
4.20C
5.2 Kelvin
−268.80C
None
Which of the following does not exhibit Superconductivity? ఈ క్రింది వానిలో ఏది అతివాహకత్వాన్ని ప్రదర్శించదు?
Silver
Mercury
Niobium
All exhibit Superconductivity
Boiling point of Liquid Nitrogen? ద్రవ నైట్రోజన్ యొక్క భాష్పీభవన ఉష్ణోగ్రత?
87 Kelvin
77 Kelvin
67 Kelvin
97 Kelvin
At which of the following temperatures, Mercury does not exhibit Superconductivity? ఈ క్రింది వానిలో ఏ ఉష్ణోగ్రత వద్ద మెర్క్యురి అతివాహకత్వాన్ని ప్రదర్శించదు?
4.2 Kelvin
4.1 Kelvin
3.2 Kelvin
5.3 Kelvin
Conductivity of a Superconductor below the Critical Temperature? సందిగ్ధ ఉష్ణోగ్రత దిగువన అతివాహకం యొక్క వాహకత్వము?
Zero
Very Small
Infinity
None
Which of the following is not a Conductor? ఈ క్రింది వానిలో వాహకం కానిది ఏది?
Silver
Silicon
Gold
All are Conductors
Resistivity of Conductors at room temperature is of the order of... గది ఉష్ణోగ్రత వద్ద వాహకాల యొక్క నిరోధకత సుమారుగా...
10−8 ohm−metre
1 Ohm−metre
1016 Ohm−metre
None
Identify the Scientist in the image? ఈ చిత్రంలోని శాస్త్రవేత్తను గుర్తించండి?
Bardeen
Kamerlingh Onnes
Cooper
Kapitza
High temperature Superconductors (Cuprates) were discovered in the year? అధిక ఉష్ణోగ్రత అతివాహకాలను (Cuprates) ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1931
1986
1976
1992
Which of the following material has the highest critical temperature? ఈ క్రింది పదార్ధాలలో అత్యధిక సందిగ్ధ ఉష్ణోగ్రత కలది?
Hydrogen Sulphide
Lanthanum Decahydride
Mercury
Carbon dioxide
Which of the following Isotopes of Mercury has the highest Critical Temperature? మెర్క్యురి యొక్క ఈ క్రింది ఐసోటోప్ లలో దేని సందిగ్ధ ఉష్ణోగ్రత అదికము?
Hg199.7
Hg200.6
Hg198
Hg203.4
Which of the following is not a Fermion? ఈ క్రింది వానిలో ఫెర్మియాన్ కానిది ఏది?
Electron
Neutrino
Proton
Cooper Pair
Every Conductor is a Superconductor? ప్రతీ వాహకము ఒక అతివాహకమే.
True
False
A Perfect Conductor is always a Perfect Diamagnetic substance. ఒక పరిపూర్ణ వాహకము ఎల్లప్పుడూ ఒక పరిపూర్ణ డయా అయస్కాంత పదార్ధమే.
True
False
Which of the following is not a property of a Superconductor? ఈ క్రింది వానిలో ఏది అతివాహకం యొక్క ఒక ధర్మం కాదు?
ρ=0
B=0
Both 1 & 2
None
According to Meissner Effect...మైస్నర్ ఫలితం ప్రకారం
Superconductors is a Perfect Diamagnetic substance అతివాహం ఒక పరిపూర్ణ డయా అయస్కాంత పదార్ధం
Superconductor is a Perfect Conductor అతివాహం ఒక పరిపూర్ణ వాహకం
Superconductor is a Perfect Ferromagnetic Substance అతివాహం ఒక పరిపూర్ణ ఫెర్రో అయస్కాంత పదార్ధం
None
Principle of Maglev Trains... మాగ్లేవ్ ట్రైన్స్ లోని ప్రాథమిక నియమం
Zero Resistivity శూన్య నిరోధకత
Meissner Effect మైస్నర్ ఫలితం
Zero Electric Field శూన్య విద్యుత్ క్షేత్రం
None
Which of the following Superconductors strictly obey Meissner Effect? ఈ క్రింది వానిలో ఏ అతి వాహకాలు మైస్నర్ ఫలితాన్ని ఖచ్చితంగా పాటిస్తాయి?
Type 1
Type 2
Type 3
None
Type 2 Superconductors are also known as...రెండవ రకం అతివాహకాలను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు.
Soft Superconductors
Hard Superconductors
Secondary Superconductors
None
Which of the following is true when the Superconductor is in "Vortex State"? అతివాహకం "Vortex State" లో ఉన్నప్పుడు ఈ క్రింది వానిలో ఏది సరైనది?
ρ=0, B=0
ρ=0, B=0
ρ=0, B=0
ρ=0, B=0
In Superconducting State... అతివాహక స్థితిలో....
ρ=0, B=0
ρ=0, B=0
ρ=0, B=0
ρ=0, B=0
Relation between Critical Temperature and Isotopic Mass of Superconductor is given by...అతివాహకం యొక్క ఐసోటోప్ ద్రవ్యరాశికి మరియు దాని సందిగ్ధ ఉష్ణోగ్రతకు మధ్య సంబంధం...
TcM= Constant
TcM21= Constant
TcM−21= Constant
None
When a conductor is cooled to very low temperatures, its Resistivity... ఒక వాహకాన్ని అత్యల్ప ఉష్ణోగ్రతలకు చల్లబరిస్తే దాని నిరోధం.....
Decreases and becomes zero తగ్గుతుంది మరియు శూన్యం అవుతుంది
Increases పెరుగుతుంది
Decreases but does not become zero తగ్గుతుంది కాని శూన్యం కాదు
None
When an Insulator is cooled to very low temperatures, its Resistivity... ఒక బంధకాన్ని అత్యల్ప ఉష్ణోగ్రతలకు చల్లబరిస్తే దాని నిరోధం.....
Decreases and becomes zero తగ్గుతుంది మరియు శూన్యం అవుతుంది
Increases పెరుగుతుంది
Decreases but does not become zero తగ్గుతుంది కాని శూన్యం కాదు
None
Why Resistivity of Conductors decreases with decrease in temperature? ఉష్ణోగ్రతను తగ్గించినపుడు వాహకాల నిరోధం తగ్గడానికి కారణం
Decrease in number of free electrons స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గడం
Decreased Lattice Vibrations జాలక కంపనాల తగ్గుదల
Increase in number of free electrons స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సంఖ్య పెరగడం
None
Superconductivity is due to... అతివాహకతకు మూల కారణం
Formation of Cooper Pairs కూపర్ జంటలు ఏర్పడుట
Fermionic Condensate ఫెర్మియానిక్ కండెన్సేట్
Both 1 & 2
None
Superconducting State is an example of ...అతివాహక స్థితి ఈ క్రింది వానిలో దేనికి ఒక ఉదాహరణ
Bose-Einstein Condensate
Fermionic Condensate
Plasma
None
Which of the following states of matter does not exist at extremely low temperatures? ఈ క్రింది వానిలో పదార్ధం యొక్క ఏ స్థితి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద ఏర్పడదు?
Plasma
Fermionic Condensate
Bose-Einstein Condensate
Superfluid
Fundamental reason for Resistance of a Conductor is ... వాహకాల యొక్క నిరోధానికి మూల కారణం...
Lattice Vibrations జాలక కంపనాలు
Collisions of free electrons with lattice ions జాలక అయాన్లతో సేచ్ఛా ఎలక్ట్రాన్లు జరిపే అభిఘాతాలు
Repulsion between electrons ఎలక్ట్రాన్ల మధ్య గల వికర్షణ
None
Which of the following does not obey Pauli's Exclusion Principle... ఈ క్రింది వానిలో ఏది పౌలి వర్జన నియమాన్ని పాటించదు...
Electron
Proton
Neutron
Cooper Pair
Cooper Pairs are formed due to...కూపర్ జంటలు ఏర్పడటానికి కారణం...
Electron-Lattice-Electron Interaction ఎలక్ట్రాన్-జాలకము-ఎలక్ట్రాన్ అన్యోన్య చర్య
Pauli's Exclusion Principle
పౌలి వర్జన నియమము
Electron-Nucleus-Electron Interaction
ఎలక్ట్రాన్-కేంద్రకము-ఎలక్ట్రాన్ అన్యోన్య చర్య
None
Fermionic Condensate is formed at .... "Fermionic Condensate" స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది?
At extremely high temperatures అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద
At extremely high pressure
అత్యధిక పీడనం వద్ద
At extremely low pressure
అత్యల్ప పీడనం వద్ద
None
Critical temperature of Lanthum Decahydride (LaH10) Superconductor is? లాంథనమ్ డెకాహైడ్రైడ్ అతివాహకం యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రత...
−330C
−430C
−230C
None
Susceptibility of Superconductors below Critical Temperature...
సందిగ్ధ ఉష్ణోగ్రతకు దిగువున అతివాహకం యొక్క ససెప్టిబిలిటీ...
0
+1
−1
None
Interest in the field of Superconductivity is triggered by... ఈ క్రింది వానిలో ఏ కారణంగా అతివాహకాల పరిశోధనపై ఆసక్తి పెరిగింది?
Nano Physics నానో ఫిజిక్స్
Quantum Mechanics
క్వాంటం సిద్ధాంతం
Discovery of High Temperature Superconductors
అధిక ఉష్ణోగ్రత అతివాహకాల ఆవిష్కరణ
None
Which of the following is not true about Superconductors? ఈ క్రింది వానిలో అతివాహకలకు సంబంధించి సరియైనది కానిది ఏది?
Every conductor is not a Superconductor ప్రతీ వాహకము అతివాహకము కాదు
Superconductors are perfect diamagnetic substances అతివాహకాలు పరిపూర్ణ డయా అయస్కాంత పదార్ధాలు
Meissner effect is caused by Zero resistance మైస్నర్ ఫలితానికి కారణము శూన్య నిరోధము
None
The minimum strength of magnetic field required to destroy Superconductivity is known as ...అతివాహకత్వాన్ని నిర్మూలించడానికి అనువర్తింపజేయవలసిన కనీస అయస్కాంత క్షేత్ర తీవ్రతను ఏమంటారు?
Zero Magnetic Field
శూన్య అయస్కాంత క్షేత్రము
Critical Magnetic Field
సందిగ్ధ అయస్కాంత క్షేత్రము
Equilibrium Magnetic Field
సమతాస్థితి అయస్కాంత క్షేత్రము
None
