NEW
Font size
Worksheets10th biology,3.Transportation quiz-1
Total questions: 15
Worksheet time: 8mins
The term cardiac refers to which organ in the body
కార్డియాక్ అనేది మన శరీరంలోని ఏ అవయవానికి సంబంధించినది?
Heart
Lungs
Kidney
Which structures of the heart control the flow of the blood
రక్త ప్రవాహాన్ని నియంత్రించే నిర్మాణాలు
Arteries
ధమనులు
Veins
సిరలు
Valves
కవాటాలు
The shape of the heart is
హృదయం యొక్క ఆకారము
Square
Rectangular
Pear
The largest artery is the
అతి పెద్ద ధమని
Aorta
బృహద్ధమని
Pulmonary artery
పుపుస ధమని
Coronary artery
కరోనరీ ధమని
The oxygenated blood to heart from lungs is supplied by
ఊపిరితిత్తుల నుండి హృదయానికి ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేయునది
Pulmonary artery
పుపుస ధమని
Pulmonary vein
పుపుస సిర
Superior vena cava
ఊర్ధ్వ బృహత్ సిర
The superior and inferior Vena cava open into
ఊర్ధ్వ బృహత్ సిర మరియు అధో బృహత్ సిర దేని లోనికి తెరుచుకుంటాయి
Right atrium
కుడి కర్ణిక
Left atrium
ఎడమ కర్ణిక
Right ventricle
కుడి జఠరిక
Pulmonary vein that carries oxygenated blood open into
ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొని వచ్చే పుపుస సిరలు దేని లోనికి తెరుచుకుంటుంది
Right atrium
కుడి కర్ణిక
Left atrium
ఎడమ కర్ణిక
Right ventricle
కుడి జఠరిక
Aorta which supplies oxygenated blood to the body parts arise from
శరీర భాగాలకు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేసే బృహద్ధమని ఏ ప్రాంతం నుండి బయలు దేరుతుంది
Right atrium
కుడి కర్ణిక
Left atrium
ఎడమ కర్ణిక
Left ventricle
ఎడమ జటరిక
Mitral valve is present between
మిట్రల్ కవాటం వేటి మధ్య ఉంటుంది
Right Atrium and ventricle
కుడి కర్ణిక జఠరిక మధ్య
left Atrium and ventricle
ఎడమ కర్ణిక జఠరిక మధ్య
two ventricles
రెండు జటరికల మధ్య
In human beings pulse rate per minute
మానవులలో నాడీ స్పందన నిమిషానికి
62
72
82
92
Stethoscope discovered by
స్టెతస్కోప్ ను కనుగొన్న శాస్త్రవేత్త
Lavoisier
Priestly
Rene Laennec
The heart is covered by which membrane
హృదయం దేనితో కప్పబడి ఉంటుంది
Pericardial membrane
హృదయావరణ త్వచం
Pleura
ఫ్లూరా
None
The heart is divided into how many Chambers
హృదయం ఎన్ని గదులుగా విభజించబడి ఉంటుంది
4
3
5
6
Name the four Chambers present in heart
హృదయం యొక్క గదులను ఏమంటారు
Auricles and ventricles
కర్ణికలు జఠరికలు
Arteries and vein
ధమనులు సిరలు
Tricuspid and bicuspid valves
అగ్ర త్రయ కవాటం అగ్ర ద్వయ కవాటం
Which walls are more thick
వేటి గోడలు మందంగా ఉంటాయి
Arteries
ధమనులు
Atrium
కర్ణికలు
Ventricles
జటరికలు
