wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Snehabandam

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

కన్నం అంటే ఏమిటి?

a)

బిలం

b)

బలం

c)

కలం

d)

చలం

2.

కాకి పేరు ఏమిటి ?

a)

లఘుపతనకం

b)

హిరణ్యకం

c)

మంథరకం

d)

చిత్రాంగుడు

3.

తాబేలు పేరు ఏమిటి

a)

లఘుపతనకం

b)

హిరణ్యకం

c)

మంథరకం

d)

చిత్రాంగుడు

4.

జింక ఎందుకు పరిగెత్తుతూ వచ్చింది

a)

వేటగాడు తరమడం వలన

b)

పులి వెంట పడడం వలన

c)

పరుగు పందెంలో పాల్గొనడం వలన

d)

గడ్డి కోసం

5.

మేతకు వెళ్ళిన జింక తిరిగి రాకపోవడానికి కారణం

a)

దారి తప్పడం

b)

పులి చంపడం

c)

వలలో చిక్కడం

d)

మేత చాలకపోవడం

6.

జింకను వలనుంచి విడిపించింది ఎవరు

a)

ఎలుక

b)

తాబేలు

c)

వేటగాడు

d)

చీమ

7.

పంచతంత్రం సంస్కృతంలో రాసినది ఎవరు

a)

నన్నయ

b)

విశ్వామిత్రుడు

c)

సుధాముడు

d)

విష్ణుశర్మ

8.

వేటగాడు జింకను ఎవరికి కానుకగా ఇచ్చాడు

a)

రాజుకు

b)

రాజకుమారునికి

c)

రాజు కూతురికి

d)

రాణి గారికి

9.

జింక ఎలా మాట్లాడడానికి ప్రయత్నం చేసేది

a)

కుక్క భాషలో

b)

పులి భాషలో

c)

మానవ భాషలో

d)

చిలుక భాషలో

10.

వేటగాడు చివరికి దేనితో ఇంటికి వెళ్ళాడు

a)

జింకతో

b)

తాబేలుతో

c)

రెండింటితో

d)

ఖాళీగా