wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Ninth Class - 2nd quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

దాశరథి రంగాచార్య గారిది ఏ గ్రామం?

a)

ఏలూరు

b)

మల్లారం

c)

చిన్నగూడూరు

d)

పెద్ధగూడూరు

2.

దాశరథి రంగాచార్య ఏ సంవత్సరంలో జన్మించినారు ?

a)

1828

b)

1728

c)

1628

d)

1928

3.

ప్రజాజీవితం అంటే ఏమిటి ?

a)

ప్రజజీవితం

b)

మనజీవితం

c)

నాజీవితం

d)

ప్రజల యొక్క జీవితం

4.

ఉభయులు అంటే అర్థం ఏమిటి?

a)

అందరు

b)

కొందరు

c)

ఇద్దరు

d)

ముగ్గురు

5.

కర్తవ్యం అంటే ఏమిటి ?

a)

చేయదగిన పని

b)

చేయకూడని పని

c)

చేసేపని

d)

చేయమనే మని

6.

ఉద్యమం అంటే అర్ధం ఏమిటి?

a)

యుద్ధం

b)

సైన్యం

c)

కొట్టడం

d)

పోరాటం

7.

ఉత్కృష్టమైన అంటే అర్థం ఏమిటి?

a)

ఉన్నతమైన

b)

శ్రేష్టమైన

c)

సంపన్నమైన

d)

సముచితమైన

8.

ఆవిర్భవించినవి అంటే అర్ధం ఏమిటి ?

a)

గిట్టాయి

b)

ముట్టాయి

c)

పెట్టాయి

d)

పుట్టాయి

9.

ఇంటర్వ్యూ ఎన్ని రకాలు?

a)

మూడు

b)

నాలుగు

c)

రెండు

d)

పది

10.

రంగాచార్య గారి ఏనవలకు రాష్ట్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది?

a)

నల్ల దేవుళ్ళు

b)

తెల్ల దేవుళ్ళు

c)

పచ్చి దేవుళ్ళు

d)

చిల్లర దేవుళ్ళు