wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TELUGU

Total questions: 15

Worksheet time: 10mins

Name
Class
Date
1.

పర్యాయ పదాలు :- పసువులు

a)

బర్లు

b)

గేదెలు

c)

గొడ్లు

d)

పైవన్నీ

2.

చేపలు : పర్యాయ పదాలు

(a)  

3.

మబ్బు : పర్యాయ పదాలు

(a)  

4.

జాలరి : పర్యాయ పదాలు

(a)  

5.

అసి : పర్యాయ పదాలు

a)

ఖడ్గం,కత్తి

b)

జాలి,కనికరo,

c)

జలధి,అంబుధి,

d)

దయ,కరుణ

6.

సదనం : పర్యాయ పదాలు

a)

గృహం ,ఇల్లు

b)

గ్రామం,ఊరు

c)

గడ్డి ,తిండి

d)

సముద్రం, చెరువు

7.

భృత్యం : పర్యాయ పదాలు

a)

కూలి, భృతి

b)

జానపదం,గ్రామం

c)

తక్కువ,హీనం

d)

పైవి ఏవి కావు

8.

కొండ : పర్యాయ పదాలు

a)

అద్రి,గుట్ట

b)

గిరి,పర్వతం

c)

అచలం, మిట్ట

d)

పైవన్నీ

9.

జీవితం : పర్యాయ పదాలు

a)

బతుకు

b)

మనుగడ

c)

జీవనం

d)

పైవన్నీ

10.

చౌక : పర్యాయ పదాలు

a)

అగ్గువ,తక్కువ

b)

ఎక్కువ, మిక్కిలి

c)

అర్ధభాగం,సగం

d)

ఏవి కావు

11.

ఆశ : ప్రకృతి వికృతి

a)

కోస

b)

ఆస

c)

మస

d)

నస

12.

సింగం : ప్రకృతి వికృతి

a)

సింహం

b)

జింక

c)

ఎలుగుబంటి

d)

పంది

13.

మేఘం

(a)  

14.

ఏక : ప్రకృతి వికృతి

a)

ఎక్కము

b)

చెక్కము

c)

మక్కము

d)

పైవి ఏవి కావు

15.

కలహం : ప్రకృతి వికృతి

a)

చెయ్యం

b)

కయ్యం

c)

బియ్యం

d)

ఖయ్యo