Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Solomon builds the Temple

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

What is the name of the king who sent his servants to Solomon?


సొలోమోను దగ్గరకు తన సేవకులను పంపిన రాజు పేరేమిటి ?

a)

Issachar

ఇస్సా కారు

b)

Abner

అబ్నేరు

c)

Bshemathu

d)

Hiram

హీరాము

2.

What is the name of Hiram's friend?


హీరాము స్నేహితుని పేరు ఏమిటి?

a)

Solomon

సోలోమోను

b)

David

దావీదు

c)

Abijah

అబీయా

d)

Joab

యోఆబు

3.

To whom did God gave peace without wars and enemies?


యుద్ధములు శత్రువులు లేకుండా ఎవరికి దేవుడు నెమ్మది కలుగజేసెను?

a)

Solomon

సోలోమోను

b)

David

దావీదు

c)

Hiram

హీరాము

d)

Joab

యోఆబు

4.

After whom does Solomon become the king?


ఎవరి తరువాత సొలోమోను రాజయ్యేను?

a)

after his father

తండ్రి తరువాత

b)

after his grandfather

తాతయ్య తరువాత

c)

after his uncle

మామ తరువాత

d)

after his brother

అన్న తరువాత

5.

Whom did Solomon asked to leave to cut down the cedar horns?


దేవదారు మ్రానులను సరుకులను ఎవరిని సెలవిమ్మని సొలోమోను అడిగెను?

a)

David

దావీదు

b)

Absalom

అబ్శాలోము

c)

Hiram

హీరాము

d)

God

దేవుడు

6.

What did Hiram said when he rejoiced Solomon's wisdom?


హీరాము సొలోమోను యొక్క జ్ఞానమునకు సంతోషపడి ఏమని పలికెను ?

a)

glorified Solomon

సొలొమోనుకు మహిమ అనెను

b)

glorified David

దావీదుకు మహిమ అనెను

c)

rejoiced by dancing

నాట్యమాడుతూ సంతోషించెను

d)

may god be praised

దేవునికే మహిమ అనెను

7.

What did Solomon intended to be built for the glory of his kingdom?


సొలోమోను తన రాజ్య ఘనత కొరకు ఏమి కట్ట నుద్దేశించెను?

a)

huts in villages

గుడిసెలను కట్ట నుద్దేశించెను

b)

walls

ప్రాకారములు

c)

city

పట్టణము

8.

Did Hiram agree to give cedar horns?


హీరాము దేవదారు మ్రానులనుఇవ్వటానికి ఒప్పుకొనేనా?

a)

no

అంగీకరించలేదు

b)

yes

అంగీకరించాడు

c)

gave only half

సగం మాత్రమె ఇచ్చాడు

9.

Where are the cedar horns?


దేవదారు మ్రానులు ఎక్కడ ఉన్నవి?

a)

Lebanon

లేబానోను

b)

Jericho

జెరిఖో

c)

Bethlehem

బెత్లెహెమ్

d)

Naphtali

నఫ్తాలి

10.

What did Solomon told to Hiram that he would give if carpenters of Sidon work for him?


పనిచేసిన సీదోనీయులకు సొలోమోను ఏమి ఇస్తానని హీరాముతో అనెను?

a)

more work

మరి ఎక్కువ పని

b)

houses

ఇళ్ళు

c)

salary

జీతం

d)

give them what they want

వారు అడిగినది