NEW
Font size
WorksheetsQuiz-18(Transportation)
Total questions: 16
Worksheet time: 8mins
The valves which are present in the blood vessels are closed to prevent backward flow of blood into the ventricles we hear the sound of heart as
రక్తం వెనుకకు రాకుండా నిరోధించే రక్తనాళాలలోని కవాటాలు మూసుకోవడం వలన మనం వినే శబ్దం
Lub
Dub
Lub dub
Tub
The protoplasmic movements called Brownian
movements are seen in
బ్రౌనియన్ చలనము వేటిలో గమనించవచ్చు
Amoeba
అమీబా
Paramoecium
పారమీసియం
Earthworm
వాణాపాము
Cockroach
బొద్దింక
Sac like gastrovascular cavity taken up the function of digestion and transportation of nutrients to each and every cell of the body in
జటరప్రసరణకు హారం ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటుగా పోషకాలను అన్ని కణాలకు అందించడం వీటిలో గమనించవచ్చును
Hydra
Jelly fish
Hydra and jelly fish
Earthworm
The digestive system is highly branched and supplies digested food to all the cells directly in
జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి జీర్ణమైన ఆహారాన్ని ప్రతి కణానికి నేరుగా అందించే వ్యవస్థ వీటిలో ఉంటుంది
Platyhelminthes
Nematyhelmenthes
Cnidarians
Annelids
Pseudocoelom has taken an important function of collection and distribution of materials in
పదార్థాల సేకరణ మరియు ప్రసరణలో విద్యా శరీర కుహరము ప్రధాన పాత్ర వేటిలో పోషిస్తుంది
Platyhelminthes
Nematyhelmenthes
Annelids
Arthropods
The first eucoelomate animals are
మొదటి నిజ కుహర జీవులు
Platyhelminthes
Mematyhelmenthes
Annelids
Arthropods
The pulsative organ heart to pump the blood is developed in
సంకోచించే నాళం వంటే గుండె ద్వారా రక్త ప్రవాహం వీటిలో చూడవచ్చు
Platyhelminthes
Nematyhelmenthes
Annelids
Arthropods
Open type of circulatory system is present in
వివృత రక్త ప్రసరణ వ్యవస్థ వీటిలో చూడవచ్చు
Arthropods
Many molluscs
Lower chordates
All the above
Closed type of circulatory system is seen in
సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ వేటిలో చూడవచ్చును
Annelids
Echinoderms
Cephalopod molluscs
All the above
The Parazones like sponge is create their own currents by beating off
స్పంజికలు శరీరం లోపల ఉండే వేటి కదలిక వలన తమ ప్రవాహాలను తామే సృష్టించు ఉంటాయి
Flagella
కాశాభాలు
Cilia
సీలియ
Hair
కేశాలు
Tail
తోక
Gastrovascular cavity taken up the function of digestion and transportation of nutrients to cells in
ఏ జీవులలో జటర
ప్రసరణ కుహరము జీర్ణక్రియ మరియు పోషకాలు సరఫరాలో పాత్ర నిర్వహిస్తుంది
Parazoan
Platyhelminthes
Cnidarians
Nematyhelmenthes
Transportation system which supplies nutrients to the tissues directly is called
పోషకాలు సరఫరా నేరుగా కణజాలానికి జరిగితేఆ రకమైన రక్తప్రసరణను ఏమంటారు
Closed type of circulatory system
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ
Open type of circulatory system
వివృత రక్తప్రసరణ వ్యవస్థ
Both
None
In closed type of circulatory system blood supplies nutrients and flows in
సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ లో రక్తము మరియు పోషకాలు వీటి ద్వారా రవాణా చేయబడతాయి
Blood vessels
రక్త నాళాలు
Empty spaces
ఖాళీ ప్రదేశాలు
Sinuses
సైనెస్
All the above
In Latin lymph means
లాటిన్ భాషలో లింఫ్ అనగా
Water
నీరు
Gas
వాయువు
Oil
నూనె
Fluid
ద్రవం
The system which is parallel to venous system which collects tissue fluid is called
శరీరంలో సిరా వ్యవస్థకు సమాంతరంగా ఉంటూ కణజాల ద్రవాన్ని రవాణా చేసే వ్యవస్థ ఏమిటి
Blood circulatory system
రక్త ప్రసరణ వ్యవస్థ
Lymphatic system
సోషరస వ్యవస్థ
Renal system
విసర్జక వ్యవస్థ
Capillary system
కేశనాళిక వ్యవస్థ
Closed type of circulatory system is seen in
సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ వేటిలో చూడవచ్చును
Annelids
Echinoderms
Cephalopod molluscs
All the above
