Worksheetsబంధాలు-బంధుత్వాలు
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
గౌరవం అంటే అర్థం ఏమిటి?
a)
అగౌరవం
b)
అమర్యాద
c)
మర్యాద
2.
మిత్రుడు అంటే వ్యతిరేక పదం ఏమిటి?
a)
స్నేహితుడు
b)
బంధువు
c)
శత్రువు
3.
నాన్న యొక్క అన్నయ్యను ........అని పిలుస్తారు.
a)
పెదనాన్న
b)
చిన్నాన్న
c)
మామ
4.
భర్త తల్లిని.........అంటారు.
a)
వదిన
b)
అత్తమ్మ
c)
అక్క
5.
అమ్మ యొక్క తమ్ముడు నీకు ఏమవుతాడు.
a)
మామ
b)
అన్న
c)
తాత
6.
నాన్న యొక్క అక్క నీకు ఏమవుతుంది.
a)
వదిన
b)
అత్త
c)
అక్క
7.
అమ్మ యొక్క మామయ్య నీకు ఏమవుతాడు.
a)
మామ
b)
బావ
c)
తాతయ్య
8.
నాన్న యొక్క అమ్మ నీకు ఏమవుతుంది.
a)
నానమ్మ
b)
అమ్మమ్మ
c)
అత్త
9.
కింది పదాలలో సంశ్లేషాక్షర పదం గుర్తించండి.
a)
మార్గం
b)
రాష్ట్రం
c)
అన్నం
10.
కింది పదాలలో సంయుక్తాక్షర పదం గుర్తించండి.
a)
కష్టం
b)
ఇస్త్రీ
c)
అవ్వ
100 %
