wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Respiration Energy Releasing System

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Which of the following are types of respiration? క్రింది వానిలో ఏ వి శ్వాసక్రియ లోని రకాలు?

a)

Aerobic respiration వాయుసహిత శ్వాసక్రియ

b)

Anerobic respiration అవాయు శ్వాసక్రియ

c)

Fermentation కిన్వనము

d)

All the above పైవన్నీ

2.

Anerobic respiration that takesplace in bacteria is known as__బ్యాక్టీరియా ల లో జరిగే శ్వాసక్రియను____ అంటారు.

a)

Anerobic respiration అవాయు శ్వాసక్రియ

b)

Fermentation కిన్వనము

c)

Both రెండూ

d)

Aerobic Respiration వాయు సహిత శ్వాసక్రియ

3.

Yeast cells release ______ during their fermentation process as end product. ఈస్ట్ కణాలు లో అంత పదార్థంగా____ ను ఏర్పరుస్తాయి.

a)

Methyl alcohol

b)

Ethyl alcohol

c)

Citric acid

d)

Lactic acid

4.

The first step of respiration releases _____ from glucose molecules.

శ్వాసక్రియ మొదటి దశలో గ్లూకోస్ నుండి_______ఏర్పడుతుంది.

a)

Acetic acid ఎసిటిక్ ఆమ్లం

b)

లాక్టిక్ acid లాక్టిక్ ఆమ్లం

c)

Pyruvic acid పైరువిక్ ఆమ్లం

d)

All the above పైవన్నీ

5.

Temporary shortage of oxygen in muscle cells is known as_____. కండర కణాలలో తాత్కాలికంగా ఆక్సిజన్ వాయువు తగ్గుదలను ఏమంటారు?

a)

Oxygen deprevition ఆక్సిజన్ కొరత

b)

Oxygen debt ఆక్సిజన్ లోటు

c)

Oxygen left ఆక్సిజన్ వెడలుట

d)

All the above పైవన్నీ

6.

At which temperature, ethanol has been collected during fractional distillation? ఉష్ణోగ్రత వద్ద హన్సిక స్వేదనం లో ఇథనాల్ ను గ్రహిస్తారు?

a)

40*C

b)

50*C

c)

60*C

d)

70*C

7.

Reason for occurance of muscle cramps during severe exercise? తీవ్రమైన భౌతిక వ్యాయామం చేసిన తర్వాత కండరాలలో నొప్పి ఏర్పడడానికి కారణం ఏమిటి?

a)

Due to the removal of Pyruvic acid. పైరువిక్ ఆమ్లం కణాల నుండి తొలగించ బడుట వలన.

b)

Due to the production of Pyruvic acid. ఆయుర్వేదిక్ ఆమ్లం ఏర్పడటం వలన

c)

Due to the removal of lactic acid లాక్టిక్ ఆమ్లం కణముల నుండి తొలగించ బడటం వలన

d)

Due to the production of lactic acid. లాక్టిక్ ఆమ్లం ఏర్పడటం వలన.

8.

Why muscle cells undergo anerobic respiration? కండర కణాలు అవాయు శ్వాసక్రియ జరుపుకోవడానికి కారణం ఏమిటి?

a)

Due to oxygen dept ఆక్సిజన్ లోటు వలన.

b)

For instant energy. తక్షణ శక్తి కొరకు.

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

9.

Aerobic respiration means_____ వాయుసహిత శ్వాసక్రియ అనగా______.

a)

Respiration in presence of oxygen ఆక్సిజన్ యొక్క సమక్షంలో జరిగే శ్వాసక్రియ.

b)

Respiration in absence of oxygen ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ.

c)

Respiration in dept of oxygen ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియ.

d)

All the above పైవన్నీ

10.

Fermentation in yeast cells is_____.

a)

Respiration without the need of oxygen. ఆక్సిజన్ అవసరం లేకుండా జరిగే శ్వాసక్రియ.

b)

Respiration in absence / dept of oxygen. ఆక్సిజన్ అందనపుడు లేక లోటు లో జరిగే శ్వాసక్రియ.

c)

Respiration in presence of oxygen ఆక్సిజన్ యొక్క సమక్షంలో జరిగే శ్వాసక్రియ.

d)

All the above పైవన్నీ

11.

Aerobic respiration in cell talesplace in ______. కణంలో వాయుసహిత శ్వాసక్రియ______ లో జరుగుతుంది.

a)

Cytoplasm జీవ పదార్థము

b)

Mitochondria మైటోకాండ్రియా

c)

Both రెండూ

d)

Nucleus కేంద్రకము

12.

Anerobic respiration in cell takesplace in_____. అవాయు శ్వాసక్రియ కణంలో______ లో జరుగుతుంది.

a)

Cytoplasm జీవ పదార్థము

b)

Mitochondria మైటోకాండ్రియా

c)

Both రెండూ

d)

Nucleus కేంద్రకము

13.

Anerobic respiration takesplace in ______ . అవాయు శ్వాసక్రియ జరిగేది_____.

a)

Yeast cells ఈస్ట్ కణాలు

b)

Lactobacillus లాక్టోబాసిల్లస్

c)

Muscle cells కండర కణాలు

d)

All the above పైవన్నీ

14.

Energy stored in ____ phosphate bond of ATP. ఏటీపీ లో శక్తి ______ఫాస్పేట్ బంధం లో నిలువ ఉంటుంది.

a)

Third మూడవ

b)

Second రెండవ

c)

First మొదటి

d)

All అన్నీ

15.

Bacteria that turns curd from milk. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా____.

a)

Yeast ఈస్ట్

b)

Lactobacillus లాక్టోబాసిల్లస్

c)

Stepholococcus స్ట్రేప్ట్టో కో కస్

d)

Esterichiea ఎస్టరేషియ

16.

Aerobic respiration takesplace in the following one ____..

a)

Lactobacillus లాక్టోబాసిల్లస్

b)

Human brain cell మానవ మెదడు కణము

c)

Human muscle cell మానవ కండర కణం

d)

Yeast cell ఈస్ట్ కణాలు

17.

End products of aerobic respieation_____. వాయుసహిత శ్వాసక్రియ లో అంత్య ఉత్పత్తులు_____.

a)

CO 2

b)

H2O

c)

ATP

d)

All the above

18.

In fermentation process performed by yeast cells, an alternative for H2O, ____ is formed. ఈస్ట్ కణాలు జరిపే ప్రక్రియలో నీటి అణువుల కు బదులుగా_____ ఏర్పడుతుంది.

a)

Lactic acid లాక్టిక్ ఆమ్లం

b)

Acetic acid ఎసిటిక్ ఆమ్లం

c)

Ethanol ఇథనాల్

d)

All the above పైవన్నీ

19.

In which of the processes of respiration high amount of energy released? క్రింది ఇది ఏ రకమైన శ్వాసక్రియలో ఎక్కువ శక్తి విడుదల అవుతుంది?

a)

Aerobic respirafion vaayu సహిత శ్వాసక్రియ

b)

Anerobic respiration అవాయు శ్వాసక్రియ

c)

Fermentation కిన్వనము

d)

All the above పైవన్నీ

20.

Net profit of ATP in glycolysis__. గ్లైకాలసిస్ లో ఏటీపీ నికర లాభం_____.

a)

1

b)

2

c)

3

d)

4