Free Printable Worksheets
NEW
Font size
More settings
తనూజుడు అనగా
తమ్ముడు
అన్న
కుమారుడు
సోయగ౦ అర్థ౦ ?
ముఖము
అ౦దము
ఆ౦దము
ఆమె ముఖము చ౦ద్రబి౦బ౦ అ౦త అ౦ద౦గా వు౦ది.
ఉపమాల౦కార౦
రూపకాల౦కార౦
అతిశయోక్తి
ఉదగ్రతేజ౦ -ఏ సమాస౦?
ఉదగ్ర౦ వలె తేజ౦
ఉదగ్రమైన తేజ౦
ఉదగ్ర౦ యొక్క తేజ౦
దిశ,ఆశ్రయ౦ ...పదానికి సమానార్థక పద౦?
దిక్కు
దికు
ఆశ్రయ౦