NEW
Font size
Worksheetsమాణిక్యవీణ
Total questions: 20
Worksheet time: 10mins
రోదసి అర్థము
అంతరిక్షం
భూమి
లేఖలు
రుగ్మత అర్థం
మంచి
డబ్బు
జబ్బు
ఆయత్తం అవుతున్నారు అర్థము
నిద్రపోతున్నారు
పరిగెడుతున్నారు
సిద్ధమవుతున్నారు
కలవరపడుట అర్థము
గబగబా పరిగెత్తడం
తొట్రుపాటు పడటం
వేగంగా నిద్రపోవడం
మిన్ను పర్యాయపదము
మబ్బు నేల
భూమి పృథ్వి
ఆకాశం నింగి
రుగ్మత పర్యాయపదము
ఆరోగ్యము మరియు ఆనందము
సరి గట్టుట మరియు నడుచుట
జబ్బు మరియు వ్యాధి
జ్ఞానము పర్యాయపదము
అజ్ఞానము మరియు మితిమీరి డన్
విజ్ఞానము మరియు ఎరుక
ఆకాశము మరియు నింగి
ప్రముఖ దినం ఏ సమాసం
ద్విగు సమాసం
ద్వంద్వ సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నాలుగు గీతలు ఏ సమాసం
ద్వంద్వ సమాసం
ద్విగు సమాసం
షష్టి తత్పురుష సమాసం
అసాధారణం ఏ సమాసం
నై తత్పురుష సమాసం
కర్మధారయ సమాసం
రూపక సమాసం
మానవ చరిత్ర ఏ సమాసం
రూపక సమాసం
కర్మధారయ సమాసం
షష్టి తత్పురుష సమాసం
నానార్ధాలు కలిగిన అలంకారాన్ని ఏమంటారు
శ్లేష
రూపక
కోపమా
రాజు కువలయానందకరుడు ఏ అలంకారం
రూపక
కోపమా
శ్లేష
నీవేల వచ్చెదవు ఏ అలంకారం
శ్లేషాలంకారం
రూపక
అర్థాంతరన్యాస
నిన్ను మాధవుడు రక్షించుగాక ఏ అలంకారం
అంత్య
ఉపమా
శ్లేష
ప్రముఖ దినం విగ్రహవాక్యము
ప్రముఖమైన దినం
ప్రముఖుల యొక్క దినం
ప్రముఖులతో కూడిన దినం
మానవ చరిత్ర విగ్రహవాక్యము
మానవుల యొక్క చరిత్ర
మానవుల నుండి charitra
మానవుల తో కూడిన charitra
అసాధారణం విగ్రహవాక్యం
సాధారణమైనది
సాధారణం కానిది
ఏమీ కాదు
విద్వాన్ విశ్వం ఏ శతాబ్దానికి చెందినవాడు
13వ శతాబ్దం
14వ శతాబ్దం
ఆధునిక కాలం
మాణిక్యవీణ రచయిత ఎవరు
నన్నయ
విద్వాన్ విశ్వం
ఎర్రన
