wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Transportation Circulatory system

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Human Circulatory system includes with______.

మానవ ప్రసరణ వ్యవస్థ లోని అంశాలు____.

a)

Heart హృదయం

b)

Blood రక్తం

c)

Blood vessels రక్తనాళాలు

d)

All the above పైవన్నీ

2.

మానవ హృదయం ఉండే ప్రదేశము____.

Location of heart_____.

a)

In abdominal cavity

b)

In chest cavity

c)

On dorsal side

d)

On ventral side of abdomen

3.

Veins bring blood to heart______. గుండెకు హృదయానికి రక్తాన్ని తీసుకొచ్చే సి ర లు_____

a)

Superior vena cava. ఊర్ధ్వ బృహత్ శిర

b)

Inferior vena cava అధో బృహత్ సిర

c)

Both రెండూ

d)

Pulmonary vein పుపుస సిర

4.

Artery that carries blood to lungs______artery. ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే ధమని_____ధమని.

a)

Pulmonary పుపుస

b)

Systemic దైహిక

c)

Both రెండూ

d)

Renal రీనల్

5.

What happens if pericardium is notsurrounded haert? హృదయం చుట్టూ హృదయావరణ వశము లేనట్లయితే ఏమి జరుగుతుంది?

a)

No blood circulation to heart హృదయానికి రక్తప్రసరణ జరగదు.

b)

No protection from poisonous substance విష పదార్థాల బారినుండి రక్షణ ఉండదు.

c)

No protection from external shocks బాహ్య aఘాతాలు నుండి రక్షణ ఉండదు

d)

All the above పైవన్నీ

6.

Function of pericardial fluid_______.

హృదయావరణ ద్రవం యొక్క విధి____.

a)

Provide nutrition పోషకాలను అందించడం

b)

Provide protection over toxins విషపదార్థాలు నుండి రక్షణ

c)

Provides blood circulation రక్తప్రసరణను అందజేయటం

d)

Provide protection from external shocks బాహ్య ఖాతాల నుండి రక్షించడం

7.

Anterior end of heart is _____ while posterior end _____.

a)

Narrow. Broad

b)

Broad. Narrow

c)

Narrow. Narrow

d)

Broad. Broad

8.

Blood vessel that brings blood to heart_____. హృదయానికి రక్తాన్ని తీసుకొని వచ్చే రక్త నాళము_____.

a)

Pulmonary artery పుపుస ధమని

b)

Pulmonary vein పుపుస సిర

c)

Caronary artery కెరోటిడ్ ధమని

d)

Caronary vein కెరోటిడ్ సిర

9.

Largest artery in human body______. మానవ దేహంలో అతిపెద్ద ధమని_____.

a)

Artery ధమని

b)

Pulmonary artery పుపుస ధమని

c)

Systemic దైహిక మహా ధమని

d)

All the above పైవన్నీ

10.

Atrial septum is more ______ than ventricular septum. కర్ణిక అంతర విభాజకము జఠరిక అంతర విభాజకము కన్నా_____గా ఉంటుంది.

a)

Thicker మందంగా

b)

Thiner పలుచగా

c)

Similar ఒకే విధంగా

d)

None ఏదీకాదు

11.

Deoxygenated blood means______. ఆమ్లజని రహిత రక్తము అనగా____

a)

Blood without oxygen. ఆక్సిజన్ ను తొలగించబడిన రక్తము

b)

Blood with oxygen ఆక్సిజన్ కలిగిన రక్తము

c)

Blood with carbon dioxide కార్బన్ డయాక్సైడ్ కలిగిన రక్తము.

d)

Blood without carbon dioxide. కార్బన్ డయాక్సైడ్ లేని రక్తము.

12.

Veins those bring oxygen to heart open into _____ atrium. ఆక్సిజన్ కలిగిన రక్తమును హృదయానికి తీసుకుని వచ్చే సిరలు _____ కర్ణిక లోనికి తెరుచుకుంటాయి.

a)

Right కుడి

b)

Left ఎడమ

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

13.

________artery that starts from _____ vebtricle carries blood to body parts. _____జఠరిక నుండి బయలుదేరిన ______ ధమని శరీర భాగాలన్నింటికీ రక్తాన్ని మోసుకుని పోతుంది.

a)

Left systemic aorta ఎడమ - దైవిక మహా ధమని

b)

Right pulmonary కుడి - పుపుస

c)

Left. Pulmonary ఎడమ - పుపుస

d)

Right systemic aorta. కుడి. - దైహిక మహా ధమని

14.

Muscles attached to the heart _____ హృదయానికి ఆంటీ ఉండే కండరాలు______ కండరాలు.

a)

Straited muscles రే కిత

b)

Un straited muscles అరే కిత

c)

Cardiac హృదయ

d)

All the above. పైవన్నీ

15.

Septum divides atria and ventricles is called_____. కర్ణిక లను జఠరికలు విడదీసే విభాజకము____.

a)

Auriculo ventricular septum కర్ణిక జఠరిక అంతర విభాజకము

b)

Ventriculo auricular septum జఠరిక కర్ణిక అంతర విభాజకము

c)

Ventricular septum జఠరిక అంతర విభాజకము

d)

Auricular septum కర్ణిక అంతర్ విభజకము